ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రేక్షకుల చప్పట్లు కోరుకుంటాడు .ఎందుకంటే ఆ చప్పట్లే క్రీడాకారుడికి గుర్తింపు, ప్రేరణ. ప్రేక్షకుల ప్రేరణ తో మరింత ఉత్సహాంగా ఆడుతాడు . ఒకరి విజయం లో ప్రేక్షకులు అంత ముఖ్యమయిన పాత్ర పోషిస్తారు .
ఇప్పుడు కరోనా కారనంగా ప్రేక్షులు లేకుండా ఆడటం వల్ల ఆటతీరు పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నాడు ఇండియన్ ఫాస్టెస్ట్ మాన్ అమియా మల్లిక్ 100 మీ లో జాతీయ రికార్డ్ వుంది ,