నా కెరీర్లో మీరంతా నాకు అపారమైన ప్రేమను, మద్దతును చూపించారు, కాని నా క్రికెట్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? నా లేట్ అంకుల్, మీర్ జైనులాబిదీన్, వలన క్రికెట్ బ్యాట్ మొదటి సారి పట్టుకున్నాను . క్రికెట్ అభిరుచికి నన్ను పరిచయం చేసినందుకు నేను అతనికి రుణపడి ఉన్నాను
