టెన్నికాయిట్


                                       టెన్నికాయిట్ కొర్డు కొలతలు

1. కోర్డు పొడవు (డబుల్స్) 12.2 మీ                            కోర్డు పొడవు (సింగిల్స్) 12.20 మీ

  2.కోర్డు వెడల్పు (డబుల్స్) 5.5 మీ                             కోర్డు వెడల్పు (సింగిల్స్) 2.75 మీ

3. బౌండరీ లైన్ల మందం                                             5 సెం.మీ.
4. Dead Court or Neutral Court పొడవు   వెడల్పు               5.5 x 0.91 

 5. Restricted or Caution Line  పొడవు    వెడల్పు 5.5 x 1.52

                                                  నెట్ కొలతలు
1.నెట్ పొడవు                                   5.50 – 6.10 మీ.
2.నెట్ వెడల్పు                                   70 సెం.మీ.
3.నెట్ ఎత్తు                                        1.80 మీ.
4.యాంటినా చుట్టుకొలత                     1.06 మీ.
5.యాంటినా చుట్టుకొలత                      2.5 – 3.8 సెం.మీ.
 6. నెట్ పై యాంటినా పొడవు               0.50 సెం.మీ.
కొలు
                                      రింగ్ కొలతలు
 1. రింగ్ బరువు                                198 – 226 గ్రా.
 2. రింగ్ పై భాగపు చుట్టుకొలత             16 సెం.మీ.
 3. రింగ్ లోపల చుట్టుకొలత                  10 సెం.మీ.
4.రింగ్ మందము                                 3 – 3.4 సెం.మీ.
                                     చాతుర్యములు
1. Service: Fore Hand Service, Back Hand Service, Chest Service
2. Return: For Hand Return, Back Hand Return, Chest Return
3.Spin 
4. Trust

                                   క్రీడాకారుల సంఖ్య

ప్రతి టీములో క్రీడాకారులు 5 మంది, ప్రతి మ్యాచ్లోని క్రీడాకారులు ఇద్దరు, సబ్స్టిట్యూట్ క్రీడాకారులు ముగ్గురు ఉంటారు.

                                     నియమాలు

1.
ఆట జరుగునపుడు ఏ క్రీడాకారుడు వరుసగా కాయిట్ని రెండు సార్లు పంపకూడదు. తీసుకోకూడదు. పాయింట్ వచ్చునంత వరకు క్రీడాకారులు ఒకరి తరువాత మరియొకరు కాయిట్ని రిసీవ్ లేదా రిటర్న్ చేయాలి.
సెట్ ప్రారంభమునకు ముందు సర్వర్ కుడి కోర్డు నుండి సర్వీసు చేయాలి. పాయింట్ వచ్చిన తరువాత సర్వీసు ఎడమ కోర్డు నుండి చేయాలి. ఈ విధంగా 5 సర్వీసులు పూర్తి అయ్యేవరకు క్రీడాకారులు సర్వీసులు చేయవలెను.
టాస్ గెలిచినది, సర్వీసు చేసిన టీము వివరములు స్కోరర్ నమోదు చేయాలి.
సర్వీసు చేయునపుడు సర్వర్ యొక్క భాగస్వామి ప్రక్క కోర్టులో నిలబడి ఉండవలెను. అయితే సర్వీసు చేసిన తరవాత ఏ కోర్టులోనైన ఆడవచ్చును. ప్రత్యర్థి టీము ప్రతి సర్సీసుకి కోర్డులు మారనవసరం లేదు. 5 సర్వీసులు పూర్తి అయ్యేవరకు వారు మారనవసరం లేదు. అయితే సర్వీసు చేసిన తరువాత వారు కోర్టులో ఎకడైనా ఉండవచ్చును.

         Fouls: ఈ కింద తెల్పిన ఫౌల్స్ చేస్తే తప్పుగా పరిగణించబడును
. 1. Wobbing: కాయిట్ చుట్టు తిరుగుతూపోతే దానిని Wobbingయని అంటారు.

2. Shaking: కాయిట్ అటు ఇటు ఊగుతూపోతే దానిని Shaking అని అంటారు.

3. Throw: ప్రత్యర్థి కోర్టులోకి కాయిట్ని నేరుగా విసరకూడదు.

4. Delay: కాయిట్ పట్టుకొనుట విసురుట రెండూ ఒకే కదలికలతో కొనసాగాలి. కదలికలకు అలా కొనసాగకపోతే దానిని Delay అంటారు.

5. Carry: కాయిట్ని తలపై నుండి లేదా వెనుక నుంచి రిలీజ్ చేసే చేతిని వెనక్కి ఊపితే దానిని Carry అని అంటారు.

6.. Body Touch: క్రీడాకారుడు కాయిట్ని రిలీజ్ చేస్తున్నప్పుడు అది శరీరమునకు తగలకూడదు. అలా తగిలితే దానిని BodyTouch అని అంటారు.

7.Squeesing: s*d%&5$ వేళ్ళతో Curshäß to Squeezing so soo. .

8.Dead-Koti: ఏ వత్తిడి లేకుండా కాయిట్ క్రిందపడిన దానిని Dead-Kotiయని అంటారు.

Stepping: రిసీవ్ చేసుకున్న తరువాత ఒకటి లేక రెండు అడుగులు వేయుటను Stepping అని అంటారు.
10. Jumping: కాయిట్ రిలీజ్ చేసేటప్పుడు క్రీడాకారులు రెండు కాళ్ళు గాలిలో ఉండేదాన్ని jumping అంటారు