వాలీబాల్

1.  వాలీబాల్కోర్డు పొడవు                                                          18m

2.వాలీబాల్ కోర్డు వెడల్పు                                                          9m

3.బౌండ్రీ లైన్ల వెడల్పు                                                                 5cm

4.సెట్రల్లైన్నుండి అటాక్ లైనుకి మధ్య దూరం           3m

5.సెట్రల్లైన్ నుండి చివరి లైనుకి మధ్య దూరం              9m

6.సర్వీసు జోన్ ఏరియా                                                                   9m

నెట్ కొలతలు

 1. నెట్పొడవు 10m
 1. నెట్వెడల్పు 1m
 1. నాట్మెష్ పరిమాణం10cm
 1. భూమినుండి నెట్ ఎత్తు పురుషులకు / సీనియర్స్ 2.43 మీ.
 1. భూమినుండి నెట్ ఎత్తు స్త్రీలకు/జూనియర్స్        2.24 మీ.

                                   

  యాంటెనా కొలతలు

 

 1. యాంటినాపొడవు            1.80 మీ.
 1. యాంటినాచుట్టుకొలత   10 మి.మీ.
 1. నెట్పైన యాంటినా ఎత్తు 0.80 సెం.మీ

 

 

పోస్టు కొలతలు

 

 1. పోల్స్ఎత్తు భూమి పై నుండి                                 2.55 మీ.
 1. సైడ్‌లైన్ నుండి పోస్టుకి మధ్య దూరం 0.50 నుండి మీ.

 

 

బంతి కొలతలు

 

 

 1. బంతి బరువు 260 నుండి280 గ్రా.
 2. బంతిచుట్టుకొలత 65 నుండి 67 సెం.మీ.
 1. బంతిలోపలి గాలి బరువు 0.45 కిలోగ్రాములు
 1. బంతిరంగు లేత రంగు
 1. ఉష్ణోగ్రత10°C (50°F)

 

 

క్రీడాకారుల సంఖ్య

 

 1. ప్రతిటీములోని ఆటగాళ్ళ సంఖ్య 12 మంది 
 1. ప్రతిటీములోని సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్ళ సంఖ్య మంది
 1. క్రీడాకారులబనియన్ల నంబర్ల కొలతలు 10 x 15 సెం.మీ.

 

 

చాతుర్యములు

 1. Stances: 1. parallel stance, 2. Diagonal Stance (Low Stance, Medium Stance, High Stance)
 1. Services: 1. Underarm Service, 2. Side arm Service, 3. Tennis Service, 4. Round-arm Service, 5.floating Service, 6.JumpService
 1. Passes 1. Under Arm pass, 2. Overhead pass, 3. Back pass
 1. Blocking : 1. Single block, 2. Double block, 3.Triple block 4. Spicking or Hitting
 1. Digging, 5. Dive

టైమ్ అవుట్

బంతిడెడ్ అయినపుడు మాత్రమే రఫరీగానిఅంపైర్గాని టైమ్ అవుట్ ఇవ్వవలెను.

ప్రతి టీము ప్రతి సెట్లో రెండు సార్లు టైమ్ అవుట్ తీసుకొనవచ్చునుఅయితే సమయం 30             సెకండ్లకు మించరాదురెండు టైమ్ అవుట్లు వరుసగా వాడుకొనవచ్చును.

ప్రతిటీము ప్రత్యేకంగా లిబెరో క్రీడాకారుని వివరములు స్కోర్ షీట్ పై నమోదు చేయవలెను.

4.లిబెరోని వెనుక వరుసలోని  ఆటగాడి స్థానంలోనైనా మార్చుకొనవచ్చును.

లిబెరోసమ్స్టిట్యూషన్ సాధారణ సబ్‌స్టిట్యూట్‌గా భావించబడను.

 సర్వీసు లేదా రిఫరీ విజిల్ తరువా లెబెరోని మార్చుకొనవచ్చును.

5     లిబెరోకి గాయం అయితే కొత్త లెబెరోని రిఫరీ అనుమతితో తీసుకొనవచ్చును.

      అయితే మ్యాచ్ పూర్తి అయ్యేటంత వరకు కొత్త లిబెరోని కొనసాంంచవలెను.

సర్వీస్చేంజ్ సర్వీసు చేస్తున్నటీము తప్పజేస్తేసర్వీసు మారుతుంది

బంతి ప్రత్యర్థుల కోర్టు బయటకు పోయినపుడు    కూడా సర్వీసు మారుతుంది

7.రొటేషన్ 

సర్వీసుమారినపుడు సర్వీసు చేయవలసిన క్రీడాకారులు క్లాక్‌వైజ్‌గా మారుతూ సర్వీసు చేయవలెను

కొత్తసెట్ ఆరంభంలో ఆటగాళ్ళు తమ పొజిషన్స్‌ను మార్చుకొనవచ్చు

అయితే  విషయాన్ని ఆట ఆరంభం కాకముందే రిఫరీకి తెలియజేయవలెను.

  

.

*