వ్యాయామ విద్య యొక్క పరిధి

వ్యాయామ విద్య యొక్క పరిధి చాల మంది వ్యాయామ విద్యను తప్పుగా అర్ధం  చేసుకుంటున్నారు.కొంత మంది వ్యాయామ విద్య అనగా డ్రిల్ల్, మార్చింగ్,జిమ్నాస్టిక్,గేమ్స్,స్పోర్ట్స్  కు మాత్రమే పరిమితం  అనుకుంటారు.పైన పేకొన్న వాటితో పాటు విద్యార్థి యొక్క  మానసిక ,సామజిక,అభివృద్క్సీ విలువలతో కూడిన   నడవడికను ,పెంపొందిస్తుంది.కింది విషయాలు వ్యాయామ విద్య పరిధి లోనికివస్తాయి.

1)దిద్దుబాటు వ్యాయామాలు:(corrective exercises)కొన్నిసార్లు ఈకండరాల లోలోపాలు కారణంగా శరీరం లి లోపాలు   ఏర్పడుతాయిదిద్దుబాటు వ్యాయామం తోవిద్యార్ధ యొక్క లోపాలను  సరిచేయడానికి వ్యాయామ విద్య సహాయపడుతుంది.

2)ఆటలు మరియు క్రీడలు మరియు ఈత(games and sports and swimming)అథ్లెటిక్స్ ,టేబుల్ టెన్నిస్ ,హాకీ ,ఫుట్బాల్ బాస్కెట్బాల్ ,ఈత మొదలగునవి .

3)ఆత్మరక్షణ చర్యలు(Self defence activities)    dunds, బాక్సింగ్, లాఠీ, gathka మరియు పుల్ అప్స్ మొదలగునవి.

4)ప్రాథమిక జిమ్నాస్టిక్స్(fundamental gymnastics)పరుగు ,  వాకింగ్, ఎక్కడం, మొదల గుకార్యకలాపాల తొ శరీరాన్ని సమతుల్య స్థితి లో  ఉంటుంది.

5)Rhythmicsఇందులో లేజియం, తిప్రి, మరియు డాన్స్  ఉంటాయి

6)వినోదం(recreation)   ఈ క్రింది కార్యకలాపాలను కలిగి ఉంటాయికాంపింగ్, హైకింగ్, ఫిషింగ్ మరియు పకృతి స్వభావం అధ్యయనం.

7)యోగ ,yoga  ఇందులో ఆసనాలు ,ప్రాణాయామము మరియు ఇతర యోగ ఆసనాల తో  కూడు కొనివుంటుంది.

సాధారణ విద్యకు వ్యాయామ విద్య సహకారం

వ్యాయామ విద్యను, విద్య లో అంతర్భాగంగా  అంగీకరించ బడింది.వ్యాయామ విద్య ఉపాధ్యాయులు  అంతిమంగ   సాధారణ విద్య  ప్రయోజనం కోసం పనిచేస్తారు.తరగతి గది లో బోధించే  ఉపాధ్యాయుడు  మరియు వ్యాయామ విద్యా   బోధించే  ఉపాధ్యాయుడి విషయంలో, విధానం వేరే ఉండవచ్చు, కానీ అంతిమ లక్ష్యం ఒకటే.ఎంతవరకు ఒక  వ్యాయామ విద్యా బోధకుడు సాధారణ విద్యలో లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతాడో. చూద్దాంCa బుచేర్  (Bucher)   ప్రకారం

1.  స్వీయ-పరిపూర్ణత లక్ష్యాలు      the objectives of self-realisationవ్యక్తి తన స్వంత సామర్ధ్యాలను  తెలుసు కోవడం లో గుర్తించడం లో క్రింది. విదంగా వ్యాయామ విద్య సహాయ పడుతుంది.

i.పరిశీలించే జ్ఞానము.( an inquiring mind)వ్యాయామ  విద్య  ఒక వ్యక్తి తన  చుట్టూ ఉండే పరిస్థితులను  చూసి ,అవగాహనా  చేసుకోనే  ప్రయతం లో  ఆవ్యక్తిలో  పరిశీలించే   జ్ఞాన్నాని అభివృద్ధి, చేస్తుంది.సొంత సామర్థ్యం పరిశీలించు కోడానికిమరియు అతని ఉత్సుకత ను పెంచుకోడానికి వ్యాయామ విద్య సహకరిస్తుందిఒక చదువుకున్న  వ్యక్తికి    ఈ లక్షణాలు   ఉండటం తప్పనిసరి.

ii.వ్యాధులు మరియు ఆరోగ్యానికి సంబందించిన విజ్ఞానం(knowledge  of diseases and health)     జీవితంలో   ఆనందం మరియువిజయం   ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి.ఒక వ్యక్తి ఆరోగ్యనికి మరియు వ్యాదులకు  సంబందించిన .అవగాహన లేకపోతే  తన  ఆరోగ్యాన్ని సరిగా  చూసుకో లేడు.వ్యాయామ  విద్య  3 R,s of health  పైన  సూచనలను ఇవ్వడం ద్వారా ఈ జ్ఞానం అందించడంలో  దోహదం చేస్తుంది.3R  అనగా    refreshment ,relaxation and Recreation.i

iii.కుటుంబ మరియు సమాజ ఆరోగ్యం(family and community health)ఒక చదువుకున్న వ్యక్తి తను ఆరోగ్యాంగ ఉంటాడు . అంతే కాకుండా అతని కుటుంబ  యొక్కఆరోగ్యం విషయం లో మరియు సమాజం యొక్క ఆరోగ్య నిర్వహణలో సహాయపడుతాడు.(సమాజం)కమ్యూనిటీ  అరోగ్యాంగ లేకుండా  వ్యక్తి ఆరోగ్యాంగ ఉండలేడు.పాఠశాల ఆరోగ్యానికి మరియు సమాజ ఆరోగ్యానికి సంబంధించిన  లోతైన సమాచారాన్ని. మానసిక మరియు సామాజిక కోణాల్లో , వ్యాయామ విద్య అందిస్తుంది.

iv .క్రీడలో భాగస్వామిగా మరియు ప్రేక్షకుడి గ నైపుణ్యం.(skill as a participant and spectator in sports)  వ్యాయామ విద్యలో పాల్గొనే,  వారి పనితీరు మరియు పరిశీలన యొక్క నైపుణ్యాలను అభివృద్ధి,చెందుతాయి వ్యాయామ విద్య కార్యకలాపాలకార్యక్రమం ద్వారా ఒక వ్యక్తి వాటిని అర్థం చేసుకో గలుగుతాడు ఆసక్తి పెంచుకుంటారు.

V.విశ్రాంతి సమయమును సరియైన విదంగా ఉపయోగించుకొడం.మానసిక ఉల్లాసంను కలిగించడం.(resources of utilising  leisure hours in  mental pursuits)విశ్రాంతి సమయాన్ని ఒక చదువుకున్న వ్యక్తి సరిగాఉపయోగిన్చుకుంటాడు.వ్యాయామ విద్య ఒక మనిషి అనేక కార్యకలాపాలలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది.ఇది అనేక వినోద కార్యకలాపాలు బోధిస్తుంది.దీని ద్వార విశ్రాంతి సమయంలో మనస్సు నిశ్చల స్థితిలో ఉంచడానికి   లేదా మానసిక సమతూకంలోఉండడానికి  ఉపయోగ పడుతుంది

vi.అందం ప్రశంసలు(appreciation of beauty)ఒక చదువుకున్న వ్యక్తి  తన సూక్ష్మ జ్ఞానం ఉపయోగించిఅతని చుట్టూ అందాన్ని ప్రశంసించ గలడు.అతను సౌందర్య జ్ఞానం  కచ్చితంగా కలిగి ఉండాలి.మనిషి లో ఈ జ్ఞానం అభివృద్ధికి వ్యాయామ విద్య తోడ్పడుతుందిమానవ శరీరం  సరియైన విదంగా అభివృద్ధి చెందితే  విశ్వంలో అత్యంత అందమైన విషయం అవుతుంది.వ్యాయామ విద్య ఒక అందమైన శరీరానికీ. కీ వంటిది.

vii.విలువైన గోల్స్ దిశగా ఒకరి జీవితాన్ని,       నడిపిస్తుంది.(directing one’s life towards worth while goals)ఒక కెప్టెన్ సరైన దిశలో తన ఓడ ఏ విదంగా నడిపించ గలడో ఒక విద్యావంతమైన వ్యక్తి తన జీవితన్ని అదేవిదంగా నడిపించగలుగు తాడు.వ్యాయామ విద్య , మార్గదర్శకత్వం చూపడం లో సహాయపడుతుంది.తద్వారా వ్యక్తిగత  నైతిక మరియు జీవిత లక్షాలనుఏర్పర్చు కుంటాడు.

Sharing is caring!