సాఫ్ట్బాల్

సాఫ్ట్బాల్ డైమండ్ కొలతలు1. సాఫ్ట్బాల్ డైమండ్ బేస్ లైన్ల దూరం 18.29


2. స్త్రీలకు డైమండ్ బేస్ లైన్ల దూరం 18.29m


3. పురుషులకు పిచ్చింగ్ దూరం 14.02m

 
 
 
స్త్రీలకు పిచ్చింగ్ దూరం 12.19 మీ

పిక్చర్ ప్లేటు పొడవు, వెడల్పు 61 x15.24 సెం. మీ.


హోమ్ బేస్ పొడవు, వెడల్పు 61 x 15.24 సెం. మీ.


బ్యాటర్స్ బాక్స్ పొడవు, వెడల్పు 0.91 x2.13 m

క్యాచర్స్ బాక్స్ పొడవు, వెడల్పు 3.05 x2.57m

బ్యాట్, బంతి కొలతలు


బ్యాట్ పొడవు 86.40 సెం.మీ.

బ్యాట్ బరువు 1077 గ్రాములు 
బ్యాట్ పెద్ద భాగపు వ్యాసార్థం 5.7 సెం.మీ
బంతి బరువు 178 నుండి 198.4 గ్రాములు.
బంతి వ్యాసార్థం 30.2 నుండి 30.8 సెం.మీ.

ప్రతి జట్టులోని ఆటగాళ్ళు సంఖ్య 14 మంది


ప్రతి మ్యాచ్లోని ఆటగాళ్ళు 9 మంది


ప్రతి జట్టులోని ప్రత్యామ్నాయ ఆటగాళ్ళ సంఖ్య 5 మంది 

ఫెడరేషన్ రూల్ ప్రకారం మ్యాచ్ 7 ఇన్నింగ్స్ కలిగి ఉండును. నలుగురు అధికారులు ఉంటారు. ఒక రిఫరీ, ఇద్దరు అంపైర్స్, ఒక స్కోరర్ ఉంటారు
 
చాతుర్యములు (Skills)

1. Throwing, 2. Catching, 3. Pitching, 4. Batting, 5. Fielding, 6. Base Running.

 
క్రీడాకారుల పొజిషన్లు

పిక్చర్ (ఎఫ్1), క్యాచర్ (ఎఫ్2), ఫస్ట్ బేస్ మ్యాన్ (ఎఫ్3), సెకండ్ బేస్ మ్యాన్ (ఎఫ్4), థర్డ్ బేస్ మ్యాన్ (ఎఫ్ 5), షార్ట్ స్థాపర్ (ఎఫ్ 6), లెఫ్ట్ ఫీల్డర్ (ఎఫ్7), సెంటర్ ఫీల్డర్ (ఎఫ్ 8), రైట్ ఫీల్డర్ (ఎఫ్9).