హ్యాండ్ బాల్

                                       హ్యాండ్ బాల్
చరిత్ర:

ఆట మానవుని దేహదారుధ్యాన్ని మేధాశక్తిని వివిధ రకాలుగా పెంపొందించును. ఆట ఇండోర్ ప్రదేశంలోను, అవుట్డోర్ ప్రదేశంలోను ఆడవచ్చును. ఆటలో బంతి చేతులతో ఆడతారు. బంతి మోకాలికిగాని, శరీరంపై భాగములో కాని తాకవచ్చు. గోల్కీపరు ఒక గోల్ ప్రదేశంలో బంతిని తన శరీరభాగములతోనైనా తాకవచ్చును.
 
కోర్టు, గోల్ పోస్టుల కొలతలు

 

1. కోర్టు పొడవు                                            40m

2.
కోర్టు
వెడల్పు
20m

3.
కోర్డు
హద్దు లైన్ల వెడల్పు                               5cm

4.
గోల్ పోస్ట్ నుండి గోల్ ఏరియా దూరము            6m 

5.
గోల్ పోస్ట్ ఏరియా నుండి ఫ్రీత్రో ఏరియా దూరం    3m

6.
గోల్ పోస్ట్ మధ్య దూరం                                3m

7.
గోల్ పోస్ట్ ఎత్తు                                     2m

8.క్రాస్ బార్ పొడవు                                      3m

 


9.
క్రాస్బార్
మందము                                   8cm  
 
బంతి కొలతలు  

బంతి బరువు నుండి               475 గ్రాములు 425
బంతి బరువు(స్త్రీ)                   325 నుండి 400 గ్రాములు
హ్యాండుబాల్ చుట్టుకొలత(పు)     58 సెం.మీ.నుండి 60 సెం.మీ.
హ్యాండు బాలచుట్టుకొలత (స్త్రీ)    54 సెం.మీ.నుండి 56 సెం.మీ.

  
ఆటలోని క్రీడాకారులు

1. ప్రతి జట్టులోనిఆటగాళ్ళు సంఖ్య 12 మంది
2. ప్రతి జట్టులోనిసబ్స్టిట్యూట్ సంఖ్య 5 మంది

  
ఆట సమయం1. ఆట సమయం (పు) 60 ని. (30 x 30ని.) 

 


2.
ఆట సమయం (స్త్రీ) 50 ని. (25 x
25
ని.) 3. విరామ సమయం 10 నిమిషాలు

చాతుర్యములు (Skills)

 1. Catching,
 2. Throw-off,
 3. Throw-in.
 4. Cornerthrow,
 5. Throw-out,
 6. Penalty throw,
 7. Free throw,
 8. Meter Throw,
 9. Passing,
 10. Shooting,
 11. Dribbling,
 12. Goal Keeping,
 13. Blocking,
 14. Checking,
 15. Attacking,
 16. Feinting.

 
మ్యాచ్ నియమాలు 


1. త్రో ఇన్తోగాని, గేమ్లోగాని ప్రత్యర్థి నేరుగా గోల్ చేయవచ్చును.


FreeThrow:

1.
తప్పుడు విధంగా ఆటస్థలంలోనికి రావటం, వదిలి వెళ్ళటం జరిగితే ఫ్రీ త్రో ఇవ్వబడును.
2. తప్ప త్రోఇన్ చేసినప్పుడు ఫ్రీ త్రో ఇవ్వబడును.
3. కావాలని (బుద్ధిపూర్వకంగా) బంతిని సైన్ లైన్ బయటకు పోయేటట్లు ఆడితే ప్రత్యర్థి టీముకి ఫ్రీత్రోఇవ్వబడును

Penalty: పెనాల్టీ త్రో ఇవ్వబడు సందర్భాలు


1. ఎవరైనా తన ఆఫ్లో తీవ్రమైన నియమములను అతిక్రమణ చేస్తే పెనాల్టీ త్రో ఇవ్వబడును.

2.
కోర్డు ప్రదేశంలో తీవ్ర ఫచోరమైన S& eosota (serious violation of rules)స్పష్టమైన గోల్ అవకాశమును పాడుచేసినపుడు, పెనాల్టీ త్రో ఇవ్వబడును.

 

ఆటగాడైనా తన గోల్ ఏరియాలో కావాలని బంతిని ఆడినపుడు బంతి గోల్ను తాకినపుడు ఎనాల్టీ త్రో ఇవ్వబడును