భారత దేశం లో క్రీడల భవిషత్తు కు తీసుకోవలసిన చర్య

భారత  దేశం లో క్రీడల భవిషత్తు కు  తీసుకోవలసిన  చర్య
మనదేశం లో ఇప్పటి వరకు  గమనఇచ్చినట్టు  అయితే గరిష్టంగా   క్రీడాకారుల నేపథ్యం గల  పిల్ల లు క్రీడల్లో రాణిస్తున్నారు

మిగి తవారి  సంగతి   చుస్తే  ఒక్క విషయం అర్ధమవుతుంది . వారు ప్రేరణగా తీసుకోవాల్సింది పోయి  భయపడుతున్నారు దానికి  కింది కారణాలు  చెప్పవచ్చు

1.విద్య విధానం 
స్కూల్స్ లో ఎంత సేపు చదువుకు  ఇచ్చిన  ప్రాధాన్యతగా  ఆటలకు  ఇవ్వరు  ఒక వేళా ఇచ్చిన  కేవలం  ఆటవిడుపుగా  మాత్రమే ఇస్తారు

2. కుటుంబాల తీరు 
ప్రతివారు తమ పిల్లలు డాక్టరు లేదా ఇంజినీర్  కావాలి అని కోరుకుంటారు కానీ స్పోర్ట్స్ మాన్ కావాలి అని ఎవరు  కోరుకోరు

3.ప్రభుత్వ విధానాలు 

ప్రభుత్వం ఉద్యోగాలలో  గెలిచినా వారికి  ప్రాధాన్యత  ఇస్తుంది కానీ రూట్  లెవెల్స్ లో టాలెంట్  వున్నవారికి ప్రోత్సహం ఇవ్వడంలేదు .
ఈ  మూడవ  సమస్యని  సాల్వ్  చేసినట్లయితే   పై రెండు సమస్యలు  తీరుతాయి
కావున ప్రభుత్వం  ముందుకు వచ్చి క్రీడల  అభివృద్ధికి చెర్యలు  తీసుకోవాలి .
 మరి ఎలాంటి చర్యలు  కావాలి  ?

 ప్రభుత్వం IIT  ,ఐఐఎం  లాగే  ప్రపంచ  స్టాండర్ గ  క్రీడాకారులను  తయారు చేయడానికి  ఇండియన్  ఇంస్టిట్యూట్ర్  అఫ్ స్పోర్ట్స్  IIS   లాంటి  వాటిని  నెలకొల్పాలి
ఇలాంటి ఇన్స్టిట్యూట్  వాళ్ళ ఎంతో మంది క్రీడా  కారులకు ఉపయోగంగా ఉంటుంది
 ఒక విద్యార్ధి  టార్గెట్ ఐ ఐటీ  అయినప్పుడు  అతను థాని కోసం కోచింగ్ తీసుకుంటాడు   తన లక్ష్యం  ఏమిటో  తెలుసుకనుక  వెనుకకు  తిరిగి  చూడాల్సిన పని లేదు
ఒక్క స్సారి   ఆలోచించండి   అలాంటిది  ఒక  I I S  ను ఏర్పాటు చేసినట్టు  అయితే   క్రెటా కారులకు కూడా ఒక లక్ష్యం  ఏర్పడుతుంది

అమెరికా లాంటి N C AA   క్రీడా వ్యవస్థ మనకు  కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *