మెక్‌గ్రాత్ రికార్డు చేరువలో జేమ్స్ ఆండర్సన్

ఇంగ్లాండ్  మీడియం ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇప్పటికి 557 వికెట్స్ తీసుకున్నాడు .మెక్‌గ్రాత్ రికార్డు కు      కేవలం 6వికెట్స్  దూరం లో వున్నాడు . ప్రస్తుతం  ఇండియా తో జరుగుతున్న టెస్ట్  ఈ స్ట్ సిరీస్ లో ఈ  గనత సాదిస్తాడో  చూడాలి .జేమ్స్ ఆండర్సన్ సగటు 2 వికెట్స్  ఒక ఇన్నిగ్స్ కి . మెక్‌గ్రాత్ రికార్డు గనకఅడిగామించితే .అతని తరువాత లక్ష్యం 600 వికెట్స్ .

జేమ్స్ ఆండర్సన్ ఇంకా ౩ సంవస్తారాలు అడగాలను  అని తెలిపాడు .మెక్‌గ్రాత్ 56౩ వికెట్స్ తీసి నాలగవ స్థానంలో  నిలిచాడు .౩6 ఎల్లా ఆండర్సన్ 200౩ తనమోదటి  టెస్ట్ ఆడినాడు ,ఇప్పటికి  ఇంగ్లాండ్ తరుపున 141 టెస్ట్ మ్యాచ్ లు ఆడినాడు .ఇప్పటి  వరకు అత్యదిక వికెట్లు తీసుకున్న రికార్డు స్పిన్నర్ మీదనే వుంది .ముతయా  మురళి  తరుణ్ 800 వికెట్లు రికార్డ్ తో అందరికన్నా ముందు వున్నాడు.708 వికెట్లు తో  Shane Warne తరువాతి స్థానం లో , 619 wickets తో  3  వ స్థానం లో .మెక్ గ్రాత్ నాలగవ స్థానం లో వున్నారు.England తరుపున వన్డే మరియు టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 1982  లో జన్మించిన జేమ్స్ అండర్సన్ తన 20 వ ఏట అంతర్జాతీయ ఆటలో అడుగు పెట్టినాడు.మొదటి  one day . మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఆడి 6 ఓవర్స్ వేసి 46 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు.2003ప్రపంచ కప్పు లో పాకిస్తాన్ మీద 4 వికెట్స్ తీసి man  of the match నిలిచాడు.పాకిస్తాన్ మీద హ్యాట్రిక్  సాధించిన మొట్ట మొదటి ఇంగ్లీష్ బౌలర్.అయితే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ గ్రైన్ స్మిత్ మాత్రం జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో 157 పరుగులో  రాబట్టుకున్నాడు.కేవలం ఒకే ఒక్క సారి out అయ్యాడు.ఇప్పుడు ఇండియా తో జరగునున్న ఈ రెండు టెస్ట్ లో జేమ్స్ అండర్సన్ మెగ్రత్ రికార్డ్   అదిగా మించే అవకాశం వుంది

 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *