ఒలంపిక్స్ లో ఆర్ట్స్ కాంపిటేషన్స్

ఒలంపిక్స్ లో ఆర్ట్స్ కాపిటషన్స్ ఏమిటి అనుకుంటున్నారా నిజమే ఓప్పుడు ఉ

ండేది .1912 నుండి 1948 వరకు జరిగిన ఒలంపిక్ క్రీడల్లో ఈ పోటీలు ఉండేవి , అసలు Olympics లో ఆర్ట్స్ పోటీలు నిర్వహించాలనేది. ఎవరి ఆలోచన తెలుసా

ఒలంపిక్స్ ఏర్పాటు చెయ్యడానికి కారకుడు అయినా. పియారది కౌబేర్టిన్ ఆలోచనే . క్రీడల పైన ప్రేరణ కలిగించే విదంగా వేసిన చిత్రాలకు మెడల్స్ ఇచ్చేవారు .

ఈపోటీలను ఐదు విబాగాలలో విర్వహించెవారు,

1)ఆర్కిటెక్షర్

2)లిట్రెచర్

3)కాల్ప్చర్

4)పెయింటింగ్

తరువాత 1958 వ సంవత్సరం లో వీటిని ఒలంపిక్స్ నుండి తీసి వేశారు .ఎందుకంటే పెయింటింగ్ లిట్రెచర్ ఆర్కిటెక్షర్ వృత్తి కి సంబంధించింది . కానీ క్రీడలు ఎలాంటి ధనాన్ని ఆశించనవి ,కావున వాటిని ఒలంపిక్స్ నుండి తీసి వేశారు.అయితే ఈ ఆర్ట్ పోటీలు నిర్వహణ చాలాకష్టంగ మారింది. ఎందుకనగా కొన్నిసార్లు. సమయం సరిపోక. నిర్వాహకులు ఇష్టత. చూపలేదు. 1912 స్వీడన్ ఒలింపిక్స్ lo కేవలం 32 మంది మాత్రమే పలుగున్నట్లు తెలుస్తుంది .కానీ ప్రపంచ యుద్దమ్ తరువాత ఇందులో పాల్గున్న వార్ సంఖ్య బాగా పెరిగింది 1924 ఒలింపిక్స్ లో సోవియెట్ రష్యా

పాల్గోనలెదు ఆయిన 1923 కళాకారులు పాల్గొన్నారు

ఈ పెరుగుదల 1928 దాకా కొనసాగింది 1928 ఆమెస్టర్డామ్ ఒలింపిక్స్ లో 1100 మనది పాల్గొనడం జరిగిది .అయితే ప్రదర్శన అనంతరం ఆ ఫైటింగ్స్. అమ్మడం వివాదానికి దారి తీసింది .మొతానికి 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో 380000 మందిని ఈ ఆర్ట్స్ పోటీలు ఆకర్షించాయి .

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *