ఆసియన్ గేమ్స్

ఆసియన్ గేమ్స్

ఆసియన్ క్రీడలు ను అసియాడ్ అని పిలుస్తారు

ఆసియన్ గేమ్స్ ను” అసియాడ్ “అని కూడా పిలుస్తారు, దీనిని 4 సంవచ్చారాలకు ఒక్కసారి నిర్వహిస్తారు. మొదట ఈ క్రీడలను “ది ఆసియన్ గేమ్స్ ఫెడరేషన్” నిర్వ హించింది ,అయితే దీనిపైన 1982 నిషేధం విదించారు 1951 నుండి 1982 వరకు దిఆసియన్ గేమ్స్ ఫెడరేషన్ ఈ క్రీడలను నిర్వహించింది .
ఇప్పుడు ఒలంపిక్ కౌన్సిల్ అఫ్ ఆసియ ఈ క్రీడలను నిర్వహిస్తుంది .అంతే కాకుండా ఇది ఒలింపిక్స్ తరువాత అతి పెద్ద క్రీడలు ఈవెంట్ గ ఒలంపిక్ కమిటీ పెరుకోంది. ఇప్పట్టి వరకు 9 దేశాలు నిర్వహించాయి . 48 దేశాలు పాల్గొన్నాయి ,1974 తరువాత ఇస్రాయిల్ ఈ క్రీడలలో పాల్గొనడం లేదు .

చివరిసారిగా ఈ క్రీడలు ఇన్చోన్, సౌత కొరియాలో జరిగాయి ,ఇప్పడు ఈ క్రీడలు 2018 గాను జకర్త మరియు పలెంబగ్,ఇండోనేషియా లో జరగనున్నది .18 ఆగుస్ట్ 2018న ప్రారంబమయి, 2 సెప్టెంబర్ న ముగుస్తుంది.అయితే ప్రారం బ చరిత్ర లోకి వేల్తే మొదట “ఈస్టర్ ఛాంపియన్ షిప్ గేమ్స్ ” గ నిర్వహించ బడేవి , 191౩ లో 6 దేశాల మద్య జరిగింది .

ఫార్ ఈస్టర్ ఛాంపియన్ షిప్ గేమ్స్

19౩4 వరుకు ఫార్ ఈస్టర్ ఛాంపియన్ షిప్ గేమ్స్ జరిగాయి 19౩8 ఈ క్రీడలు నిర్వ హించాలనుకున్న రద్దుచేయబడ్డాయి.రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1948 లండన్ ఒలంపిక్స్ సందర్బంగా ,మల్లి ఈస్టర్ ఛాంపియన్ షిప్ గేమ్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ,అయితే ఈస్టర్ ఛాంపియన్ షిప్ గేమ్స్ ల కాకుండా కొత్త గ ఫెడ రేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు .దాని పలితంగా 1949 లో ది ఆసియన్ గేమ్స్ ఫెడరేషన్ ఏర్పడింది .

ఆసియన్ గేమ్స్ పితామహుడు (father of Asian games )

1949 లో “ది ఆసియన్ గేమ్స్ ఫెడరేషన్ ” ఏర్పడటంలో బారత దేశానికి చెందిన గురు దత్ సొంద్జిఎంతో కృషి చేశారు .ఇతను బారత దేశ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ గ పని చేశారు .ఇతన్ని ఆసియన్ గేమ్స్ పితమహుడు అని పేర్కొంటారు.

మొట్టమొదటి ఆసియన్ గేమ్స్ 1 9 5 1

మొదటి ఆసియన్ గేమ్స్ 1 9 5 1 లొ డిల్లి లో నిర్వహించారు ,

మొదట 6 రకాల పోటీలను నివహించారు.

1 )అథ్లెటిక్స్ 2)అక్కువటిక్స్ ( డైవింగ్ , స్విమ్మింగ్ ,వాటర్ పోలో ౩)బాస్కెట్ బాల్ 4)సైక్లింగ్ (రోడ్ సైక్లింగ్ ,ట్రాక్ సైక్లింగ్ ) 5)ఫుట్బాల్ 6)వేఇట్ లిఫ్టింగ్ .

ఆసియన్ గేమ్స్ లో నిర్వహించే క్రీడలు (list of Asian games )

1.అర్చారి 2.అథ్లెటిక్స్ ౩.బాల్ బాడ్మింటన్ 4.బాస్కెట్ బాల్5.బాక్సింగ్ 6.పడవపందెం 7.క్రికెట్8.సైక్లింగ్ 9. డైవింగ్ 10 అక్కువస్ట్రియన్ 1 1 .ఫెన్సింగ్ 1 2 .ఫీల్డ్ హాకి1 ౩ .ఫుట్బాల్ 14 గోల్ఫ్ 15.జిమ్నాస్టిక్స్ 1 6 .హ్యాండ్ బాల్ 1 7 .జూడో 1 8 .కబడ్డి 1 9 . కరాటే 2 0 .మోడరన్ pentathlon 2 1 .రోయింగ్ 2 2 .రగ్బీ యునియన్ 2 ౩ .సైక్లింగ్ 2 4 .సేపక్ తత్ర 2 5 .షూటింగ్ 2 6 .సాఫ్ట్ టెన్నిస్ .27.స్క్వాష్ 28.స్విమ్మింగ్ 29.సిన్కో నైజేడ్ స్విమ్మింగ్ 30. టేబుల్ టెన్నిస్ .31తికండో 32.టెన్నిస్ ౩౩.త్రిఅత్లాన్ 34. వాలీబాల్ 35.వాటర్ పోలో 36.వైట్లిఫ్టింగ్ 37.వ్రేస్లింగ్ 38.వూషూ

తదుపరి ఆసియన్ గేమ్స్ (next Asian games)

తదుపరి ఆసియన్ గేమ్స్2 0 1 8 లో పెస్తా ఒలారగా ,ఇండోనేషియా లో జరగనున్నాయి,ఇవి “18 వ ఆసియన్ క్రీడలుజకర్త ఇండోనేషియా ఆసియన్ గేమ్స్ 2 0 1 8 అని కుడ పిలుస్తారు.

2 0 2 2 ఆసియ గేమ్స్

ఇవి 19 వ ఆసియన్ గేమ్స్చైనా లోని హ్యంగ్యు లో జరగనున్నాయి ,చైనా ఇప్పటివరకు రెండు సార్లు ఈ ఆటలను నిర్వహించింది .

1)1 9 9 0 బీజింగ్ 1 1 ఆసియన్ గేమ్స్

2 )2 0 1 0 గ్యంగ్యు 1 6 ఆసియన్ గేమ్స్

2 0 2 6 ఆసియన్ గేమ్స్

2 0 వ ఆసియ గేమ్స్ జపాన్లో జరగనున్నాయి ఈ దేశం కూడా ఇదివరకు రెండు సార్లు ఆసియన్ గేమ్స్ నిర్వహించింది .

1)1 9 5 8 టోక్యో ౩ ఆసియన్ గేమ్స్

2)1 9 9 4 హిరోషిమా 1 2 ఆసియన్ గేమ్స్

2018 ఆసియన్ గేమ్స్ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆటలు

ఎనిమిది కొత్త స్పోర్ట్స్ విభాగాలు చేర్చబడ్డాయి. అవి కరాటే, కురాష్, పెన్కాక్ సిలాట్, రోలర్ స్కేటింగ్, సాంబో, సెపక్-టక్క్రా, ట్రియాథ్లాన్ మరియు సాఫ్ట్ టెన్-ఇంజి, నిస్.

భారతదేశం పాల్గొనే విభాగాలు

విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బౌలింగ్, కానో-కయాక్టేబుల్
(స్ప్రింట్), కానో-కయాక్ (స్లాలొమ్), పి సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్ నాస్టిక్స్, గోల్ఫ్, హ్యాండ్ బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, కురాష్, పెన్కాక్ స్లేట్, రోలర్ స్కేటింగ్, వరుస-, సెయిలింగ్, సాంబో, సెపాక్ట్రావా , షూటింగ్, స్క్వాష్, ఆక్వాటిక్స్-స్విమ్మింగ్ అండ్ డైవింగ్, టెన్నిస్, టైక్-వండో, ట్రియాథ్లాన్, మృదువైన టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్,వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ మరియు ఉషు.

Sharing is caring!