మొట్టమొదటిసారిగా కబడ్డీలో బంగారుపథకం గెలుచుకో లేకపోయినా భారత్

ఇరాన్పై 27-18తో సెమీ ఫైనల్ పోరులో ఓటమి పాలైన భారతీయ పురుషుల కబడ్డీ జట్టు బంగారు పతకం సాధించే అవకాశం కోల్పోయింది. 1990 లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుండి ఆసియా క్రీడలలో భారతదేశం కబడ్డీ బంగారం గెలవకపోవడం ఇదే మొదటిసారి. …

Read More

టీన్ షూటర్ సౌరభ్ చౌదరి బంగారు పతకాన్ని సాధించాడు.

టీన్ షూటర్ సౌరభ్ చౌదరి బంగారు పతకాన్ని సాధించాడు. మంగళవారం జరుగన 2018 ఆసియా క్రీడల్లో పురుషుల 10 పి ఎయిర్ పిస్టల్ షూటింగ్లో అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.16 ఏళ్ల సౌరభ్ చౌదరి, JSC – షూటింగ్ రేంజ్లో …

Read More

Asian games 2018రెండవ రోజు

ఆసియన్ క్రీడలలోభారతదేశం మూడు పతకాలు సాధించి రెండవ రోజు మంచిగానే ముగించింది . మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో వినేష్ ఫొగట్బంగారు పతకాన్ని గెలుచుకుంది, అలాగే పురుషుల ట్రాప్ షూటింగ్లో లక్కీ షెరాన్ వెండి పతకాన్ని సాధించాడు. 10m ఎయిర్ …

Read More

ఆసియన్ గేమ్స్ 2018 ప్రత్యేకతలు

1962 తరువాత ఆసియన్ గేమ్స్ నిర్వహించడం ఇండోనేషియా కు ఇది రెండవ సారి నిజానికి ఈ గేమ్స్ ను వియత్నాం నిర్వహించాలి .కాని ఆదేశం తప్పుకోవడం వలన ఈ అవకాశం ఇండోనేషియా కు దక్కింది .జకార్తా మరియు పలెంబంగ్ లో ఈ …

Read More

ఆసియన్ గేమ్స్ 2018 లో వీడియో గేమ్స్ పోటీలు కూడా వున్నాయి

ఆసియన్ గేమ్స్ లో వీడియో గేమ్స్ పోటీలు ఏమిటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే, కాకపోతే ఈ గేమ్స్ ను esports అని పిలుస్తారు. esports అంటే ఎలక్ట్రానిక్స్పోర్ట్స్ అని అర్దం. ఆసియన్ గేమ్స్2 0 1 8 లో …

Read More
ఆసియన్ గేమ్స్

ఆసియన్ గేమ్స్

ఆసియన్ క్రీడలు ను అసియాడ్ అని పిలుస్తారు ఆసియన్ గేమ్స్ ను” అసియాడ్ “అని కూడా పిలుస్తారు, దీనిని 4 సంవచ్చారాలకు ఒక్కసారి నిర్వహిస్తారు. మొదట ఈ క్రీడలను “ది ఆసియన్ గేమ్స్ ఫెడరేషన్” నిర్వ హించింది ,అయితే దీనిపైన 1982 …

Read More