Ipl లో చీర్ గర్ల్స్ జీతం ఎంతో తెలుసా

 

మనం Ipl లో చూస్తున్నాం  సిక్స్ లేదా ఫోర్ కొట్టినప్పుడు ప్రేక్షకులను ఉచ్ఛహ పర్చాడానికి చీర్ గర్ల్స్ డాన్స్  చేస్తారు ,వారి డాన్స్ ipl కు ఒక కొత్త  ఆకర్షణ  తీసుకువచ్చింది.
ఈ అందమయిన భామలు డాన్స్ ప్రేక్షకులను మరింతగా ఉచ్ఛహ పరుస్తుంది అనడం లో ఎలాంటి  సందేహం లేదు, 
అయితే  మన దేశం లో ipl మొదలైన అప్పుడే ఈ చీర్ గర్ల్స్ గురించి  తెలిసింది.
అయితే బౌశ ఈ చీర్ లీడర్స్ అనేది అందరూ  1990 తరువాత మొదలు అయింది అనుకుంటారు
కదా!
అయితే మీరు పప్పులో కాలేసి నట్టే
ఎందుకంటే చీర్ లీడర్స్ అనేది 1869 లో మొదలు అయింది.అమెరికాలో ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ లో ప్రిన్స్ టోన్ మరియు రగ్గర్స్  యూనివర్సిటీ మధ్య జరిగిన
అమెరికా ఫుట్బాల్ మ్యాచ్ లో ఈ చీర్ లీడర్స్  పద్దతి  ప్రారంభమయింది.
అయితే మొదట చీర్ లీడర్స్  గ మగ వాళ్ళు వుండే వారు,
1898 జోన్ కంబెల్ ఇతను ఒక మెడికల్ కాలేజీ విద్యార్థి  ఈ చీర్ లీడర్  సంస్కృతిని కి ఆద్యుడు  అని చెప్పవచ్చు,
ఇతను తన జట్టు గెలవడం కోసం టీం సభ్యులలో ఉత్సహం నింపడం కోసం మెగాఫోన్ పట్టుకొని  స్లొగన్స్  ఇస్తూ డాన్స్ చేశాడు.
ఇక అప్పటినుండి ఈ సంస్కృతి ఊపందుకుంది
1923 నుండి ఆడవాళ్లు చీర్ లీడర్స్ గ చేయడం మొదలు పెట్టారు,1961 లో చూసినట్లయితే అమెరికాలో ని ప్రతీ స్కూల్ లో చీర్ లీడింగ్  ఉండేది.
యూనివర్సల్ చీర్ లీడింగ్ అసోసియేషన్ 1974 లో ఏర్పాటు చేశారు కూడా,
 మొత్తానికి ఇప్పుడు చీర్ గర్ల్స్  హవా కొనసాగుతుంది.
Ipl లో ఒక్క కొక్క క్రీడాకారునికి  కోట్లు ఇస్తూతున్నారు . అలాగే చీర్ గర్ల్స్  ఎంత ఇస్తారో తెలుసా ?
 వీరికిఓ ఒక  మ్యాచ్ కు ఇచ్చే మొత్తం 84 డాలర్లు అంటే  ‘5000 ‘ రూపాయాలు అన్న మాట
కాక పోతే వీరి ప్రయాణ ఖర్చులు ఇతర అలివెన్సు లు వుంటాయు.అయితే వివిధ ఫ్రాంచేసి యజమానులు వివిద రకాలు గా ఇస్తున్నారు.
KKR 6000 నుండి 12000 వరకు మరియు బోనస్ 3000 ఇస్తున్నారు,RCB 10000 రూపాయలు మరియు బోనస్ 3000 ఇస్తుంది.
KKR కు మాత్రం సొంత చీర్ గర్ల్స్ వున్నారు.
Ipl ముగుసే వరకు ప్రతి చీర్ గర్ల్ దాదాపు 4000 నుండి 5000 డాలర్ల వరకు  సంపాదిస్తుంది,
అనగా దాదాపు 240000 నుండి 30,0000 వరకు సంపాదిస్తారు.అయితే మ్యాచ్  గెలిచి నప్పుడల్లా వారికి బోనస్ కూడా ఇస్తారు.




Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *