ధర్మవిర్ సింగ్, సవితా పునియా మరియు మన్‌ప్రీత్ సింగ్ హాకీ ఇండియా అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు

హాకీ ఇండియా, గురువారం,  2018 కి గాను అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు మరియు లైఫ్ టైం అచీవ్ మెంట్ మెంట్  ధ్యాన్‌చంద్  అవార్డ్ కోసం సిఫార్సు చేసిన క్రీడాకారులు జాబితాను ప్రకటించింది,
అనుభవజ్ఞుడైన మిడ్‌ఫీల్డర్ ధరంవీ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ మరియు ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఏస్ గోల్‌కీపర్ సవీటా అర్జున అవార్డుకు సిఫార్సు చేయబడ్డారు.సంగ్గై ఇబ్మ్హల్ చాను మరియు మాజీ భారత పురుషుల కెప్టెన్ భారత్ చేత్రి జీవితకాల సాఫల్యత కోసం ధ్యాన్ చంద్ అవార్డుకు సిఫార్సు చేయబడ్డారు.
కోచ్ BS చౌహాన్‌ను ద్రోణాచార్య అవార్డుకు హాకీ ఇండియా సిఫార్సు చేసింది.
హాకీ ఇండియాలో మేము వారి విజయాల కు  గర్విస్తున్నాము మరియు నేషనల్ పురస్కారాలకు వారి పేర్లను సిఫారసు చేయడం ఆనందంగా ఉంది. అని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ మొహ్ద్ ముష్తక్ అహ్మద్ తెలిపారు.
పంజాబ్ చెందిన ధరంవీర్ సింగ్ భారత జట్టు యొక్క మిడ్ఫీల్డ్ర్ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన 2014 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని సాధించాడు.
2012 మరియు 2016 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న భారత జట్టులో మన్‌ప్రీత్ సింగ్ పాల్గొన్నాడు.అతను గత సంవత్సరం లండన్‌లో FIH ఛాంపియన్స్ ట్రోఫీలో సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్న జట్టులో ఒక సభ్యుడు. అలాగే
గ్లాస్గోలో 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన జట్టు సభ్యుడు.
హర్యానా నుంచి ఇండియన్ ఉమెన్స్ టీమ్ గోల్‌కీపర్  27 సంవత్సరాల వయస్సు గల సావితీ గత సంవత్సరం భారతదేశం యొక్క చారిత్రక ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది, అంతేకాకుండా 36 సంవత్సరాల తర్వాత ఒలంపిక్ కు అర్హత సాధించిన భారత ఉమెన్స్ జట్టులో సభ్యురాలు.
మాంచెస్టర్‌లో 2002 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ గెలిచిన ఇండియన్ ఉమెన్స్ టీమ్‌లో మాజీ భారత క్రీడాకారుని సంగ్గై ఇబీమ్హా చాను లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు సిఫార్సు చేయబడింది.
భారత్ చేత్రి, మాజీ భారత గోల్‌కీపర్ మరియు కెప్టెన్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో జట్టును నడిపించారు.
2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన ఇండియన్ టీమ్‌లో అతను పాల్గొన్నాడు..

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *