ధ్యాన్ చాంద్ ను అతను ఎవరో తెలియకుండా టొర్న మెంట్ కు దూరం పెట్టారు

హాకీ ఆట ఆడే సమయంలో ఒకసారి మేజర్ ధ్యాన్ చంద్ ప్రతిపక్ష జట్టు పైన గోల్ పోస్ట్ లోకి  బంతిని కొట్ట  లేక పోయాడు చాలా సార్లు మిస్ ఐన తరువాత గోల్ పోస్ట్ యొక్క కొలత  లు సరిగా లేవని
మ్యాచ్ రిఫరీ తో వాదించారు . అప్పుడు పరిశీలించగా పోస్ట్ కొలతలు తప్పు అని కనుగొనబడింది!

జీలం పదాతి టోర్నమెంట్. లో యుపి జట్టు ఒక మూడు  గోల్స్ తో ఆధిక్యం లో వుంది ఇంకా 4 నిమిషాల సమయం మాత్రమే వుంది. ఆ సందర్భం లో 4 నిమిషాల్లో 3 గోల్స్ చేసి జట్టును  గేల్పిన్ఛాఢు
1936 లో బెర్లిన్ ఒలంపిక్స్ లో ధ్యాన్ చంద్ జర్మనీ లో జరిగిన ఫైనల్స్  లో ఆడలేని పరిస్ధితి లో వున్నాడు అతను గాయపడినాడు
భారతదేశం 1-0  తో  ఉన్నప్పుడు ధ్యాన్ చంద్ తన బూట్లు తొలగించి బేర్ ఫుట్ తో  ప్రవేశించాడు
ఆయన 6  గోల్స్ చేసి ఒక అద్భుతమైన విజయం భారతదేశం కు అందించాడు
అది భరించ లేక  హిట్లర్ మద్యలో లేచి వెల్లి పోయాడు

తరువాత జర్మన్ నియంత  ఐన హిట్లర్ ధ్యాన్ చాంద్  జర్మనీ కి వలస వస్తే.
కల్నల్ హోదా  ఇస్తా న్నాడు కాని ధ్యాన్
తిరస్కరించాడు
1936 ఒలింపిక్స్, ధ్యాన్ చంద్ మాయా హాకీ కర్ర నిపుణతతో హాకీ  ప్రజాదరణను పొందింది.
ఇండియా హాకీ చూడటానికి జనం బాగా వచ్చే వారూ

ఒక జర్మన్ వార్తాపత్రిక ఒక బ్యానర్ హెడ్లైన్ ఇలా రాసింది ‘ఒలింపిక్ భవన సముదాయం లో హాకీ మాత్రమే కాదు  ఒక మేజిక్ షో కూడా జరగనుంది అని ధ్యాన్ ఆట గురించి రాసింది
ఓకే పత్రిక ధ్యాన్ హాకీ స్టిక్ లో అదృశ్య అయస్కాంతం ఉన్నట్లు కనిపిస్తోంది  అని రాసింది.

1956 లో 51 సంవత్సరాల వయస్సులో, అతను మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేశారు.
తన పదవీ విరమణ తరువాత అతను కొంతకాలం శిక్షణ ఇచ్చారు
అప్పుడు తన ప్రియమైన ఝాన్సీ  నగరం లో స్థిరపడ్డారు.

అయితే ధ్యాన్ చంద్ చివరి రోజులు, సంతోషంగా గడప లేదు. ఆతని ఆర్దిక పరిస్ధితి బాగా లేకుండా పోయింది.
దేశం అతన్ని పట్టించుకోలేదు.
అతను అహ్మదాబాద్ లో ఒక టోర్నమెంట్ వెళ్లిన ప్పుడు
అతను ఎవరో తెలియక దూరం పెట్టారు
తరువాత కాలేయం క్యాన్సర్  బారిన పట్టాడు. అతన్ని ఎయిమ్స్, న్యూఢిల్లీ జనరల్ వార్డుకు పంపించారు.

అతను  ఆసుపత్రిలో డిసెంబర్ 3 న1979 ఓక నిరుపేదగ మరియు కేర్ తీసుకునే వారూ లేనివాడు గ మరణించాడు.

తన పుట్టినరోజు ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాము
ఇండియన్ పోస్టల్ సర్వీస్, అతని జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళ విడుదల చేసింది
న్యూఢిల్లీ  లో ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో అతని పేరు  పెట్టా బడింది

దయచేసి కామెంట్ రాయండి

Posted via Blogaway

 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *