డిస్కస్ త్రో

డిస్కస్ త్రో

డిస్కస్ sklls

1) Hold 2) Stance 3) Preliminary Swings. 4) Turn . 5) Delivery 6) Reverse

 
కొలతలు 
1. సర్కిల్ యొక్క వ్యాసం                                            2.50 మీ.

2. సర్కిల్ యొక్క సెక్టార్ కోణం                                34.92 డిగ్రీలు

3. డిస్క్ మధ్య మెటల్ ప్లేట్ వ్యాసం                    50 – 57 మి.మీ.

4. డిస్క్ మధ్య మెటల్ ప్లేట్ మందము (పు)    44 – 46మి.మీ.

5. డిస్క్ మధ్య మెటల్ ప్లేట్ మందము (స్త్రీ)  37 – 39 మి.మీ.

6. డిస్మస్ రిమ్ మందము                                            1. 2 మి.మీ.

7. సర్కిల్ సెంటర్ లైన్ రెండు వైపుల దూరం   75 మి.మీ.

8. యాంగిల్ గీతలు గీయాల్సిన దూరం                 0.40 మీ

9. సెక్టరు ఫ్లాగ్స్ పొడవు                                                   0.40 మీ.

10. సెక్టరు ఫ్లాగ్స్ వెడల్పు                                              0.20m

11. సెక్టరు ఫ్లాగ్స్ ఎత్తు                                                  0.40 మీ.

 

డిస్కస్ బరువు

1. పురుషులకు 2 కెజీలు – చుట్టుకొలత 219 నుండి 221 మి.మీ.

2. స్త్రీలు / బాలురు 1 కెజి – చుట్టుకొలత 180 నుండి 182 మి.మీ.

డిస్కస్ సర్కిల్ నిర్మాణం

డిసస్ నిర్మాణంనకు 250మీ. వ్యాసంతో వృత్తం గీయుము. వృత్తం మధ్య బిందువు “X” నుండి 50 మీ. పొడవుతో “A”అను బిందువును గుర్తించుము. “X”బిందువు నుండి “A”బిందువు వరకు వెళ్ళు మార్గం “D” బిందువు దగ్గర వృత్తమును ఖండించుము. “A”బిందువు దగ్గర నుండి 6.84 మీ. తో “A”బిందువుకు ఇరువైపుల చాపములను గీయుము. ఈ చాపములను ఖండించుటకు వృత్తం మధ్యగల “X” బిందువు నుండి 50 మి.మీ. నుండి 75 మి.మీ. కొలతతో చాపమును గీయుము. ఈ చాపములచే ఖండింపబడగా వచ్చిన “B”, “E”బిందువులుగా గుర్తించుము. “B”, “E” లను వృత్తం మధ్యగల “X” బిందువుకు కలుపుతూ గీత గీయుము. “X” బిందువు దగ్గర 34.92 డిగ్రీల కోణం ఏర్పడును.

“D” బిందువు దగ్గర నుండి 3 మీ. పొడవు గల చాపములను వృత్తమునకు ఇరువైపులా బయట గీయుము. అదే విధంగా “D” కి ఎదురుగా వృత్తం మీదనున్న “E” బిందువు నుండి, ఇంతకు ముందు వృత్తం బయట గీచిన చాపములను ఖండించుము. “F”, “G” అను బిందువులు ఏర్పడును. ఈ “F”, “G” లను కలిసిన వృత్తం మధ్య గీత వచ్చును. ఈ విధంగా డిస్కస్ సర్కిల్ ఏర్పడును.

సెక్టర్ యాంగిల్ని లెక్కకట్టు పద్దతి

డిస్కస్ నిర్మాణ దిశ ఉత్తర, దక్షిణములు
రింగ్ చుట్టుకొలత 2.50 మీ.
రింగ్ వ్యాసార్థం 1.25 మీ.

సెక్టరు కోణం 34.92*
చుట్లుకొలత సూత్రం = 2 ór ->

=22/7*2.5=15/7

 

 

=7.8571 =7.86 మీ.
అర్ధవృత్తము = 7.8571/2 = 3.98857 మీ.

= 3.93 మీ. = 7.8571 x 34.92 /360 = 0.762 సెం.మీ.
అర్ధవృత్తము = 3.925 మీ.

సెక్టరు = 0.762 సెం.మీ

. = 3.163 సెం.మీ.

= 3.163/2 = 1.581 సెం.మీ

సెక్టరు ఇరువైపుల దూరం = 1. 581 సెం.మీ.

నిబంధనలు

ఒక చేతితో డిస్మస్ను విసరవలెను.

డిస్కస్ను, సర్కిల్ నుంచె విసరవలెను.

పోటీదారుడు స్టాప్ బోర్డు లోపలి భాగంను తాకవచ్చును. 4

పోటీదారుడు స్టాప్ బోర్డు పై భాగంగాని లేక సర్కిల్ బయట భాగమునుగాని తాకిన అది తప్పుగా పరిగణింపబడును.

విసిరిన డిసస్ భూమిని తాకేవరకు, పోటీదారులు సర్కిల్ వదలి వెళ్ళకూడదు. అలా వెళ్ళిన తప్పుగా పరిగణించవలెను.

పోటీదారులను లాటరీ పద్ధతి ద్వారా తీసి వరుస క్రమంగా పోటీలు నిర్వహించవలెను.

డిస్మస్ విసిరిన తరువాత 37.92 డిగ్రీల కోణంలోని సెక్టార్ గీతల మధ్య డిస్మస్ పడవలెను. గీతలపై పడిన దానిని తప్పుగా పరిగణించబడును.

స్టాఫ్ బోర్డు తెలుపు రంగు కలిగి ఉండవలెను.

డిస్కస్ పడినచోట దగ్గర పాయింట్ నుండి కొలత తీసుకొనవలయును.

 

 

Sharing is caring!