పరిసరాల మరియు అనువంశికత (వంప్రభావంశపారపర్య)

అనువంశికత
పరిసరాల మరియు అనువంశికత (వంశపారపర్య) ప్రభావం.
మనిషి జీవితం ఒక సింగల్ cell తో మొదలవుతుంది.
Cell కణం అనగా జీవుల మౌలిక ప్రమానాన్ని కణం అంటారు
ఫలది కరణం చెందిన అండ మును సంయుక్త బీజం అంటారు.
ఇది ప్రపంచంలో ఒక అద్భుత మై విషయం.ఇందులోనే .మానసిక శారీరక,మేదోపరమయిన ,సామాజిక పరమయిన. అంశాలు కలిసి ఉంటాయి.
మగ cell ను sperm లేదా spermatozoon అంటారు. సంయుక్త బీజం(zygote)అనేది ఒక ఆడ మగ cells కలయిక
ఒక sperm లో 23 chromosomes ఉంటాయి ,అండం లో కూడా 23 క్రోమో జోమ్స్ ఉంటాయి.ప్రతి క్రోమ్ జోమ్స్ లో పెద్ద సంఖ్యలో జీన్స్ ఉంటాయి.
ఈ జీన్స్ లేదా జన్యువుల ను వంశపారపర్య లక్షణాలను మోసుకెళ్తుంది.
పరిసరాల ప్రభావం అనగా బహిరంగ జరిగే అంశాలకు సంబంధించి నది
ఉద:బౌదిక ,సామాజిక,ఆర్దిక రాజకీయ ,విషయాలు .మొదల గునవి.ఇవి ఓక వ్యక్తి పెరుగుదలకు సంబంధించి ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
ఒక వ్యక్తి చుట్టు పక్కల ఉన్న పరిసరాలు అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.మన పరిసరాల మార్పును బట్టి మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది.
గాల్టన్ అనే శాత్రవేత్తా అనువంశీ కథ ను గురించి క్రింది విదంగా చెప్పారు.(nature environment as a nurture)
ప్రకృతి పర్యావరణం ఒక పెంపకం అని తెలిపారు.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *