F.I.F.A 2026 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇచ్చేఅవకాశం AMERICA’ కు ఇవ్వాలని నిర్ణయించింది.

 

F.I.F.A 2026 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇచ్చేఅవకాశం AMERICA’ కు ఇవ్వాలని నిర్ణయించింది. 2026 సంవత్సరంలో ప్రపంచ కప్ మూడు దేశాల్లో జరుగుతుంది. కెనడా, U.S.A. మరియు మెక్సికో.మూడు దేశాలు నిర్వహించడం ఇది మొదటిసారి ి F.I.F.A ప్రపంచ కప్ మూడు దేశాల్లో జరుగుతుంది, అది ఎన్నడూ జరగలేదు. కానీ 2002 లో ప్రపంచ కప్ను రెండు దేశాలు, జపాన్ మరియు దక్షిణ కొరియా ఆతిథ్యం ఇచ్చాయి. ప్రధానంగా రెండు దేశాలు 2026 ప్రపంచ ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడ్డాయ అవి కెనడా, U.S.A మరియు మెక్సికో మరియు మొరాక్కో. మాస్కోలో F.I.F.A ఓటు సమయంలో అమెరికా మొరాకోను ఓడించింది. అమెరికాకు 134 ఓట్లు లభించగా, మొరాకోకు 84 ఓట్లు లభించాయి. మెక్సికో 1986 లో ప్రపంచ కప్ను నిర్వహించింది మరియు 1994 లో ప్రపంచ కప్ను u s a ప్రపంచ కప్ను నిర్వహించింది. కెనడా ఇప్పటి వరకు నిర్మావహిచలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *