బారత దేశ వ్యాయామ విద్యా పితామహుడు హ్యరి క్రొ బ్ర క్ 25 నవంబర్ 1884 లో జన్మించాడు
అమెరికా లో మరియు భారత దేశం లో వ్యాయామ విద్యా శిక్ష కుడు గ పని చేశాడు
ఇతను 1920 లో ymc colleges of physical education ను మద్రాస్ లో స్థాపించాడు
ఇది బారత దేశం లో క్రీడల ను ప్రోత్సహించడానికి
మరియి ఒలింపిక్ movement కు ఎంతగానో కృషి చేసింది
అందు వల్ల హ్యరి క్రొ బ్ర క్ ను బారత దేశ వ్యాయామ విద్యా పితామహుడు అంటారు
ఇతను బారత దేశ
ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు
1924 ఒలింపిక్స్ కు మేనేజర్ గ వున్నాడు మరియు మద్రాస్ ఒలింపిక్ మొదటి
సెక్రెటరీ గ 1943 న అతను చనిపోయాడు
అంత వరకు. సెక్రెటరీ గ వున్నారు american football head coach గ పనిచేశారు