మొదటి ఇండియన్ వాలీబాల్ స్టార్

జిమ్మీ జార్జ్

Jimmy George( జిమ్మీ జార్జ్)   వాలీ బాల్ ఆటలో గొప్ప క్రీడా కారునిగా ప్రసిద్ది చెందాడు
ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఇతను భారత ఆటగాడు  ఇటలీ వాలి బాల క్లబ్ కు ఆడిన మొదటి భారతీయుడు.ఇతని తండ్రి యూనివర్సిటీ వాలి బాల్ ఆటగాడు
ఇతడికి 21 సంవత్సరాల వయసులో 1975 లో అర్జుమా అవార్డు  వచ్చింది
కేరళ ప్రభుత్వం లోని మనోరమ ,జి.వ్ రాజా అవార్డు ఇచ్చారు.
1986 సి యోల్ ఒలింపిక్స్ పాల్గొన్నారు అప్పుడు భారత కు bronze మెడల్ రావడం జరిగింది.ప్రపంచం లో ఒక గొప్ప అట్టకెర్     గ నిలిచాడు అల్ టైం వాలీ బాల్  బెస్ట్ ప్లేయర్స్ లో నిలిచాడు

ఇత ని పేరు మీద ఒక అనుల్ జూనియర్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరుగతు వుంది
Jimmy George కు చెస్ మరియు స్విమ్మింగ్  చాల ఇష్టము
ఇతను 1987  నవంబర్ 30 ఇటలీ లో కారు  ప్రమాదం లో మరణించాడు
అప్పటికి అతని వయసు 32 సంవత్సరాలు  ఇతను చనిపోయిన2 నెలలకు ఇతనికి కొడుకు పుట్టినాడు
కేరళ ప్రభుత్వం త్రివేంద్రం లోని ఇన్డోర్ స్టేడియం కు అతని పేరు పెట్టింది

 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *