మొట్టమొదటిసారిగా కబడ్డీలో బంగారుపథకం గెలుచుకో లేకపోయినా భారత్

ఇరాన్‌పై 27-18తో సెమీ ఫైనల్ పోరులో ఓటమి పాలైన భారతీయ పురుషుల కబడ్డీ జట్టు బంగారు పతకం
సాధించే అవకాశం కోల్పోయింది. 1990 లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుండి ఆసియా క్రీడలలో భారతదేశం కబడ్డీ బంగారం గెలవకపోవడం ఇదే మొదటిసారి.
ఇరాన్ వారి డిఫెన్స్ బాగా ఆడిందని చెప్పచ్చు భారతదేశపు యొక్క రైడర్స్ నిలువరించడంలో వారు విజయం సాధించారు. సెకండాఫ్‌లో వారి యొక్క లీడర్ కొనసాగిస్తూ వచ్చారు. భారతదేశం ఆటను బాగానే ప్రారంభించినప్పటికీ మొదట్లో నీలో ఉన్నప్పటికిని సెకండాఫ్‌లో మ్యాచ్‌ని చేజార్చుకుంది ఒకదశలో 9- 9 స్కోరుతో ఇరుజట్లు సమానంగా నిలిచాయి. ఇరాన్ ఆటగాళ్ళు సూపర్ టాకి ల్ తో ఆల్ అవుట్ కాకుండా జాగ్రత్త పడ్డారు అజయ్ thakur ప్రదీప్ నర్వాల్ రాహుల్ చౌదరి ఇరాన్ డిఫెండర్ లనుండి తప్పించుకోలేకపోయారు భారతదేశం ఇప్పుడు bronze medal కోసం పాకిస్తాన్‌తో తలపడనుంది.
మరోపక్క మహిళల కబడ్డీ టీము ఫైనల్‌కు దూసుకుపోయింది ఫైనల్లో
ఇరాన్‌తో తలపడనుంది.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *