లింగ మార్పిడి చేసుకున్న మొట్టమొదటి క్రీడా కారుడు

లింగ మార్పిడి క్రీడాకారుడు

ఈ సంవత్సరం లింగ మార్పిడి క్రీడా కారుల కు ఒలింపిక్స్ ఓ పాల్గొనే అవకాశం ఇచ్చినా విషయం అందరికి తెలిసిందే .
అయితే మొట్ట మొదట లింగ మార్పిడి చేసుకున్న ఆట గానీ గురించి తెలుస!
బ్రూస్ జెన్నా ర్ (అమెరికా ) 40 సంవత్సరాల క్రితం
మాంట్రియల్ గేమ్స్ లో decathlon లో గోల్డ్ మెడల్ సాధించాడు.ఆ తరువాత caitlyn జెన్నా ర్ గ (female) గ మారాడు అయితే 1976 ఒలింపిక్స్ లో పాల్గొన లేక పోయాడు.
అయితే ఈ ఒలింపిక్స్ లో వారి సమస్య తీరి పోయింది.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *