భారత దేశం ఒలింపిక్స్ లో రాణించక పోవడానికి కారణాలు

భారత దేశం ఒలింపిక్స్ లో రాణించక పోవడానికి కారణాలు

1.2 బిలియన్ల ప్రజల భారీ జనాభా ఉన్నప్పటికీ, భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించడం లో విఫలం అవుతుంది.
ఎందుకు దానికి 5 కారణాలు వున్నాయి

1.డబ్బు లేకపోవడం
అత్యధిక భారతీయ అథ్లెట్లు శిక్షణ మరియు అవసరమైన పరికరాల కొరకు అవసర మైన నిధులు కొరకు ప్రయాస పడుతున్నారు

ప్రతి పతకాన్ని సాధించడం కోసం UK ఖర్చులు £ 5.5 మిలియన్ లు కర్చు పెడుతుంది
మనం అంత కర్చు పెట్టినప్పుడు పథకాల గురించి ఆలోచించాలి అని అభినవ్ భింద్ఱ చెప్పారు

2.సరిపోని ఇన్ఫ్రాస్ట్రక్చర్

భారతదేశం యొక్క అగ్రశ్రేణి అథ్లెట్లు వారి కి కావాల్సిన కోచ్లు ను సులభంగా పొందడం వీలు కాదు
వారి పరికరాలు శిక్షణ
ప్రపంచ-స్థాయిలో వుండాలి .కాని అల జరగడం లేదు

2000 లో సిడ్నీలో వెయిట్ లో కాంస్య పతకం పొందిన కరణం మల్లీశ్వరి,

ఆమె “స్వయంగా నిధులు,” సమ ఖుర్భు కున్నాను అని చెప్పింది.

ఆమె ఇవ్వబడిన శిక్షణ ఆమెకు ఒలింపిక్ ప్రమాణాలు చేరల లేదు అని చెప్పింది.

3. వరల్డ్స్ బెస్ట్ పోటీ కి తగినంత అవకాశాలు లేవు

జూడో వంటి క్రీడలలో భారత అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో పోటీ ద్వారా వారి నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి తగినంత అవకాశాలు లేవు
వారి ప్రతికూలత ఏమిటంటే వారు ప్రపంచ పోటీ స్థాయి అందుకోవడం లో వెనుక బడి పోయారు.

4.దేశం లో క్రికెట్ క్రేజీ ఉంది

క్రికెట్ భారతదేశం లో రాజు మరియు
ప్రభుత్వం నిధులు మరియు ప్రైవేట్ రంగ స్పాన్సర్షిప్ లో సింహ బాగం వాటా వుంటుంది
ఉదాహరణకు జిమ్నాస్టిక్స్, లో Dipa Karmakar వచ్చే వరకు ఆమె గురించి కాని ఆ ఆట గురించి గానీ తెలియదు.

5.మీడియా ప్రమోషన్ లేకపోవడం

భారతదేశం యొక్క శక్తివంతమైన మీడియా సంస్థలు సాకర్
ఫీల్డ్ హాకీ కబడ్డీ (మరియు క్రికెట్) క్రీడలఅభిమానుల ను మరియు ప్రకటనకర్తలు ఆకర్షించాలని ఆశతో.వాటి వెనుక పరుగెడుతున్నాయి
వారు ఒలింపిక్స్ కు అంత ప్రాముఖ్యం ఇవ్వడం లేదు
అందువలన ప్రజల కు ఒలింపిక్ క్రీడల గురించి తెలియ డం లేదు , అని “శ్రీమతి మల్లీశ్వరి చెప్పారు.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *