ఫుట్బాల్ చరిత్ర

రగ్బీ ఫుట్బాల్ మరియు అసోసియేషన్ ఫుట్బాల్ రెండు  శాఖలుగా  విడిపోయినప్పుడు1863
ఇంగ్లాండ్లో ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పడింది –
క్రీడ ల యొక్క మొదటి పాలకమండలి      (governing body). గ నిలిచింది.
కాలక్రమేణా ఆట ఎన్నో మార్పులు గురి అవుతూ. ప్రస్తుత రూపం సంతరించుకుంది
 క్రి. పూ  రెండవ మరియు మూడవ శతాబ్దంలో  చైనా సైనిక మాన్యువల్ లో ఒక వ్యాయామ అంశంగా ఫుట్ బాల్ వుండేది అని శాస్త్రీయ ఆధారం ఉంది
హాన్ రాజవంశం వారు ఫుట్బాల్ సూ ‘చు   ( Tsu’ Chu   )  అని పిలిచేవారు
అది ఈకలు మరియు జుట్టు తో నిండి ఒక తోలు బంతి దానిని వారు తన్నేవారు.

 

ఈ బంతి వెడల్పు  30-40cm మాత్రమే వుండేది.వెదురు కర్రల మీద నెట్ కట్టబడి వుండేది

500-600 సంవత్సరాల ప్రారంభమైన జపనీస్ యొక్క  కెమారీ,ఆటా  నేటికీ ఆడతారు.
ఈ ఆటలో ఒక వృత్తంలో స్టాండింగ్, పోసిషన్లో క్రీడాకారులు,  నిలబడి ఒకరికొకరు బంతిని పాస్  చేసుకోవాలి. నే లకు తాకకుండా ఆడాలి.

గ్రీక్ ఆట’Episkyros’ -రోమన్ఆట ‘Harpastum ఆటలో
రెండు జట్లు ఒక చిన్న బంతిని ఆడేవి
సరిహద్దు రేఖలు మరియు ఒక మధ్య గీతను కలిగిన
ఒక దీర్ఘచతురస్రాకార మైదానంలోఆడబడేవి.
ఇరు జట్టు ఆటగాళ్ల లక్ష్యం ప్రత్యర్థి జట్టు  సరిహద్దు రేఖలను దాకా బాల్ తీసుకొని పోవడం ఈ విదంగా వివిధ రూపాలలో ఫుట్బాల్ ఆట ఆడే వారు
ఫుట్బాల్ ఒక దీర్ఘ కాల మరియు ఆసక్తికరమైన చరిత్ర ఉంది; క్రీడ మొదట 1170 నాటికి ఇంగ్లాండ్ లో పరిచయం చేయబడింది మూలాల సూచిస్తున్నాయి.
1300 సం ” లో   ఈ ఆట ఎంతగా నో ఇంగ్లాండ్లో పెరుగుతూ వచ్చింది.
 ఎడ్వర్డ్ II   వరకు ఆటకు ప్రజాదరణ పేరుగుతు వచ్చింది.
     ఒక సమయంలో అతను స్కాట్లాండ్ తో యుద్ధానికి  సిద్ధమయినప్పుడు
ఎడ్వర్డ్ II    రాజు ఫుట్బాల్ , ఆర్చరీ సాధన నుండి ప్రజలు  ను దూరం చేస్తుంది అని   భావించాడు.
ఈ సమస్యకు పరిష్కారం కోసం ఫుట్ బాల్ ఆట పై నిషేధం అమలు  చేశాడు
ఇది మొదటినిషేదం

ఆ తరువాత  అనేక నిషేధాలు  విధించారు ఎడ్వర్డ్ III, హెన్రీ IV మరియు ఆలివెర్ క్రోంవెల్ మొదలగు వారు నిషేదం విధించారు.
అయితే, ఫుట్బాల్ తిరిగి ఆవిర్భవించింది మరియు బాగా జనాదరణ పెరుగుతూ వచ్చింది,
కానీ ఈ మ్యాచ్ ఎల్లప్పుడూ ఒక నాగరిక పద్ధతిలో ముగియలేదు;
పరిమిత నియమాలు మరియు ఆ సమయంలో ఎలాంటి  రెఫ్రీ లు లేరు  దీనితో, తరచుగా హింసాత్మకంగ మారేది.కొట్టుకోవడం లేదా వారి వ్యక్తిగత ఆస్తి వారి గృహాలు లేదా వ్యాపారాలను అప్పుడప్పుడు, నాశనం  చేసుకొనే వారు 
కాబట్టి ఫుట్బాల్ తరచూ నియంత్రణ కొలిపోయేది 
  1800 సం “లో ఇది సమస్యగా మారింది
ఇక  చివరకు 1830 లో  చర్య.తీసుకోబడింది 18 వ శతాబ్దంలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ప్రాచుర్యం పొందింది
ఈ సందర్భంలో నిర్దిష్ట నియమాలు గేమ్ కోసం సృష్టించబడింది

కేంబ్రిడ్జ్ వద్ద 1848 లో అయిన సమావేశం , కిక్స్ దాని గురించి ,చెప్పే నియమాలు రచించింది,
ఇవన్నీ నేటికీ చేర్చబడ్డాయి.
దీని ఫలితంగా ఫుట్బాల్ క్లబ్  లు  మరియు జాతీయ ,మరియు అంతర్జాతీయ  జట్లు మరియు ఛాంపియన్షిప్స్ తయారయ్యారు.
మొట్టమొదటి ఐరోపా వెలుపల  1867 లో అర్జెంటీనాలో మ్యాచ్ రికార్డ్ అయ్యింది.

 

ఫుట్బాల్ ఒక మగ వాళ్ళ క్రీడ గ భావించినప్పటికీ . మహిళలు పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఈ గేమ్ లో పాల్గొన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో
ఇది ఎక్కువ జరిగింది

మొట్ట మొదటి  మహిళా జట్టుఅంతర్జాతీయ

మ్యాచ్


ప్రెస్టన్ నుండి లేడీస్ జట్టు పారిస్ జరిగిన ఒక  గేమ్  లో పోటీ పడింది

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కొద్దికాలం నిషేదించారు.
మహిళల ఫుట్బాల్ అనుచితంగా ఉంటుందని ఫుట్బాల్ అసోసియేషన్ లో కొంత మంది భావించారు.
చివరికి 1971 లో.  నిషేధం ఎత్తివేసింది  
అప్పటి నుండి మహిళల ఫుట్బాల్ బ్రిటన్ లో మరియు విదేశాలలో వృద్ధిని సాధించింది.
ఫుట్బాల్ బ్రిటిష్ కల్చర్  భాగంగా మారింది,

 
ఫుట్బాల్ విషాదం మరియు వివాదం 

1989 నాటి హిల్స్ బోరో విపత్తు 

96 మంది మరణానికి కారణం అయ్యింది
మరొక సంఘటనలో, Heysel స్టేడియం విపత్తు (1985), లివర్పూల్ అభిమానులు పెద్ద సమూహం ,జువెంటస్ అభిమానులు నుండి వేరు చేసే కంచె  ను దాటి రావడం వల్ల
  జరిగింది  ఫలితంగా 32 మంది మరణించారు
అన్ని యూరోపియన్ పోటీల్లో నుండి UEFA చేత ఇంగ్లీష్ ఫుట్బాల్ క్లబ్లు లు1990 వరకు నిషేధించబడటం జరిగింది.—–జంపాల రమేష్ 

                               

                         

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *