ఫుట్ బాల్

                                 
                               చరిత్ర

ఫుట్ బాల్ ఆట మొట్టమొదట చైనాలో ప్రారంభమైనట్లు చరిత్రకారులు తెలుపుచున్నారు. చైనా రాజవంశీయుల వినోదం ప్రారంభించబడిన ఈ ఆటను సుచు’ (Tsuchu)యని పిలిచేవారు. చైనా భాషలో సుచు’ అంటే తన్నబడే బంతి యని అర్ధము. గ్రీకులు ఈ ఆటను ‘ఫినిడా’ అనే పేరుతో పిలిచేవారు. రోము దేశస్టులు పుట్‌బాల్ ఆటను హర్ పాస్టమ్” అనే పేరుతో ఈ ఆటను ఆడేవారు. ఈ ఆట రోము దేశములో ఎంతో ప్రజాదరణ పొందింది. ఆధునిక ఫుట్ బాల్ ఆట పుట్టినిల్లు బ్రిటన్‌గా చెప్పకొనవచ్చును.
భారత దేశంలో ఫుట్ బాల్ బ్రిటిష్ వారిచే పరిచయం చేయబడిన తరువాత 1888 సంవత్సరంలో సిమాలో డ్యురాండ్ కప్, 1891 సంవత్సరంలో రోవర్స్కప్, 1893 సంవత్సరంలో కలకత్తాలో ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్కప్, ఓపెన్ నాక్ అవుట్ టోమైంట్లుగా నిర్వహించారు.
1940 సంవత్సరంలో మహారాజ సంతోష్ స్మృతి చిహ్నంగా జాతీయ సంతోష్ ఛాంపియన్ షిప్స్ నిర్వహించబడుచున్నది. దీనితోపాటు డ్యూరాండ్ కప్, ఇ.ఎ.యస్.పీల్డ్ రోవర్స్కప్,డి.సి.యమ్. ఛాంపియన్ షిప్స్, నిజాం గోలుకప్ మొదలగు ముఖ్యమైన టోర్నమెంటు భారతదేశంలో నిర్వహించబడుచున్నవి

  కోర్టు కొలతలు

 

ఫుట్ బాల్1.ఫుట్ బాల్ ఫీల్డ్ పొడవు ఫు                      min90—max120

2.ట్ బాల్ ఫీల్డ్ వెడల్పు                             min45  max90

అంతర్జాతీయ కొలతలు

1.పొడవు                                                           min100 max110

2.వెడల్పు                                                       min64 max75

3. లైన్ల మందము                                         5cm

4. పెనాల్టీ మార్క్ గోల్ లైన్‌కి మధ్య దూరం                    11m

5.సెంటర్ సర్కిల్ వ్యాసార్థం                                                     9.10

8. కార్నర్ ప్లాగ్ Arcనుండి ప్రత్యర్థులకు మధ్య దూరం 9.10 మీ.

ఇంటర్ నేషనల్ మ్యాచ్‌లో ఫుట్ బాల్ షీల్డ్ పొడవు, వెడల్పు             Min 100×64 Max 110×75 మీ.

 

బంతి కొలతలు

 

1. బంతి బరువు                                  410 నుండి 450 గ్రాములు

2. బంతి చుట్టుకొలత                      68 నుండి 70 సెం.మీ.

3. బంతి పైన వీసెన్ ಂಖ್ಯ            32

 

గోల్‌పోస్టుల కొలతలు

 

1. గోల్‌పోస్టుల ఎత్తు                             2.44 మీ.

2. గోల్‌పోస్టుల మధ్య దూరం           7.32 మీ.

3. పోస్టుల మందము                       12 సెం.మీ.

కార్నర్ ఫ్లాగ్ కొలతలు

1. కార్నర్ ఫ్లాగ్ ఎత్తు                       1.5 మీ.

2. కార్నర్ ఆర్క్ వ్యాసార్థం              1 మీ.

3. కార్నర్ ఫ్లాగ్‌ల సంఖ్య                      6

క్రీడాకారులు

1. టీములోని ఆటగాళ్ళ సంఖ్య                   16

2. ప్రతి మ్యాచ్‌లోని క్రీడాకారుల సంఖ్య        11

3. ప్రతి టీములో సబ్స్టిట్యూట్స్ సంఖ్య       5

4. ప్రతి టీము ఒక మ్యాచ్‌లో ముగ్గురిని సబ్‌స్టిట్యూట్ చేసుకోవచ్చు.

మ్యాచ్ సమయం

1. మ్యాచ్ సమయం                90 ని. (45+45 నిమిషాలు)

2. మ్యాచ్ విరామం                   15 నిమిషాలు

3. అధికారుల సంఖ్య               4 (ఒక రెఫరీ, ఇద్దరు అసిస్టెంట్రెఫరీస్, స్కోరర్

చాతుర్యములు

(Skills): ఈ ఆటలో క్రీడాకారులు కింది నైపుణ్యాలలో శిక్షణ పొందాలి. 1. Kicks: Goal Kick, Coner Kick, Free Kick, Direct Kick, Indirect Kick, Penalty Kick
2.Trapping: Chest Trap, Thigh Trap, Foot Trap,3. Dribbling, 4. Throw-in,5. Goal Keeping,6. Half Volley Kick, 7. Full Volley Kick,8. Heading,9.Trackling, 10. Push pass,11. Foot Work,. Goal Keeping

Sharing is caring!