షాట్-పుటింగ్ టెక్నిక్ లో గొప్పవాడుప్యారీ ఓబ్రెయిన్

   షాట్-పుటింగ్ టెక్నిక్  లో  విప్లవాత్మక మార్పు  తీసుకు వచ్చిన వ్యక్తీ   “ప్యారీ ఓబ్రెయిన్,”
ఇతను మూడు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్నాడు
(రెండు బంగారు) మరియు 59, 60, 61, 62 మరియు 63 అడుగుల రికార్డ్ సాధించిన మొదటి వ్యక్తి అయ్యాడు
దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఓబ్రెయిన్ 55 అడుగుల మించి వేయ లేక పోయాడు
1951 లో, ఫ్రెస్నో రిలేస్ లో  ఓటిస్ చాండ్లర్ లతో ఓడిపోయిన తర్వాత,
అతను ఇంటికి తిరిగి వచ్చాడు.మరుసటి ఉదయం,
స్ట్రీట్ లైట్స్ కింద ఒక ఖాళి ప్రదేశంలో.
అతను 180-డిగ్రీ టర్న్ టెక్నిక్ ను ప్రాక్టీసు చేశాడు.
, తరువాత. అతను ఓ  సిద్ధాంతం  చెప్పాడు .
“the longer you are pushing, the farther the shot will go అనే సిద్ధతం చెప్పాడు.

ఇప్పుడు, షాట్-putters  లాంగ్ గ..  స్పిన్నింగ్ గ  డిస్కస్ throwers లాగా పుష్ చేస్తున్నారు


తన కొత్త శైలితో ఓ ‘బ్రియన్ విజయం సాధించాడు
1953 నుంచి 1959 వరకు,  17 సార్లు అతను ప్రపంచ రికార్డు  బ్రేక్ చేశాడు.
అతని రికార్డు
59 అడుగుల ¾ అంగుళాల  తో.ప్రారంబించి  దానిని   63-4  కు పెంచుకున్నాడు
అతను  షాట్ పుట్. లో 17 అమెరికన్ టైటిళ్లను  మరియు.   డిస్కస్ లో ఒక టైటిల్   గెలుచుకున్నారు.


అతను 1974 లో.   యునైటెడ్ స్టేట్స్      ట్రాక్ మరియు ఫీల్డ్ హాల్  అఫ్ ఫేమ్   గ ఎన్నికయ్యారు
విలియం ప్యారీ ఓబ్రెయిన్  శాంటా మోనికా లో, జనవరి 19, 1932 న జన్మించిండు.
అతను ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో గాయంతో బాధపడ్డాడు.దాని తో తన క్రీడా జీవితం ముగిసిందని అనుకున్నాడు.
కానీ అతను అత్యుత్తమ షాట్-putter అయ్యాడుజంపాల రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *