హ్యాండ్బాల్ చరిత్ర


మొదట19 వ శతాబ్దం,  లో జర్మనీ మరియు స్కాండినేవియా (డెన్మార్క్, స్వీడన్ మరియు నార్వే) హ్యాండ్బాల్ ఆట ఆడింది.
1936 వేసవి ఒలింపిక్స్లో ప్రదర్శించబడినది.
1972 నుంచి వేసవి ఒలింపిక్ కార్యక్రమంలో తిరిగి  ప్రవేశ పెట్టబడింది
హ్యాండ్బాల్  ను (జట్టు హ్యాండ్బాల్, ఒలింపిక్ హ్యాండ్బాల్, యూరోపియన్ జట్టుకు హ్యాండ్బాల్, యూరోపియన్ హ్యాండ్బాల్, లేదా బోర్డెన్ బాల్ )అని పిలుస్తారు.
ఉత్తర యూరప్ మరియు జర్మనీలో 19 వ శతాబ్దం చివరిలో ఆట యొక్క మొదటిసారి నియమాలు,రూపొందించబడ్డాయి 
జర్మనీలో 1917 లో   నియమాలు ప్రచురించబడిన్నాయి , మరియు  అప్పడి నుండి అనేక మార్పులు వచ్చిన్నాయి
ఈ నియమాలు కింద 
తొలి అంతర్జాతీయ క్రీడలు 1925 లో పురుషులకు మరియు 1930 లో మహిళలకు  నిర్వహించినారు
పురుషుల హ్యాండ్బాల్ మొదటిదిగా ఆరుబయట outdoor బెర్లిన్ లో 1936 వేసవి ఒలింపిక్స్లో ఆడారూ మరియు 
మ్యూనిచ్లో 1972 వేసవి ఒలింపిక్స్లో  ఇన్డోర్  ఆటగా ఆడినారు.
మహిళల జట్టు హ్యాండ్బాల్ 1976 వేసవి ఒలింపిక్స్ లో చేర్చ బడినది.
అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ 1946 లో స్థాపించబడింది, మరియు 2013 నాటికి 174 సభ్యులు సమాఖ్యలు ఉన్నాయి. 

 

యూరప్ లో ఆట చాలా ప్రాచుర్యం పొందింది,

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *