hocky skills

The trap
  బాల్ ను ఆపడానికి   పుష్ గ్రిప్ లో వున్నా మన రెండు చేతులను ఎడం చేయవలెను
హుక్ కు  సమతలంగ( flat) బాగం వైపు బాల్ తాకేలా  చూడాలి
బాల్ పుష్ చేయకూడదు కేవలం బాల్ మీ వైపు వచ్చేల
చూడాలి
బాల్ ను స్టిక్ తో చిన్నగా కాంటాక్ట్ అయ్యేలా చూడాలి
కొంచం బాల్ మిమ్మల్ని దాటి వెనుకవైపు  వెళ్లేలా  చూడాలి .
స్టిక్ ను బాగా గట్టిగ పెట్టి  ఆపితే బాల్ బౌన్స్ అయ్యే అవకాశం వుంది.
 మీ యొక్క ద్రుష్టి మొత్తం బాల్ పైన వుంచాలి అప్పుడే మీరు స్టిక్ ను బాల్ స్పీడ్ కు అనుగుణంగా  కదళ్ఛ గలరు
Trap చేసే టప్పుడు మే యొక్క కుడి చేయి ని మేకు ముందుగ ఉండేలా  చూసుకోండి
మే యొక్క మోకాళ్ళు వంఛన్ది .స్టిక్ ను భూమికి సమాంతరంగా  వుంచండి
హాకీ శిక్షణా లో మొదటగా మనం పుష్ పాస్ నుండీ మొదలు పెట్టాలి  2 లేదా 4 గురి తో చిన్న గ్రూప్  తయారు చేసి వారి మద్య  బాల్ హిట్ చేస్తు పాస్ ఇవ్వమని .చెప్పాలి పెద్దా ఆటగాళ్లు సైతం  వార్మ్ అప్ కోసం పుష్ పాస్ ఆడుతారు
హాకీ స్టిక్ పైన సరిఅయిన గ్రిప్ చాలా అవసరం
 హాకీ స్టిక్ చివరన ఎడమ చేతి తో పట్టుకోవాలి
ఉదా:మనం కత్తి ఎలా పత్టుకుంటా మో అల   హుక్ ( ఖర్వ్ బాగం)గాలిలో వుండాలి .
ఇప్పుడు హుక్ బాగాన్ని నేలపైన వుంచాలి
 ఎడమ చేయి ఎప్పుడు పైన వుండాలి మరియు కుడి చేయి  హాకీ స్టిక్ యొక్క shaft కొంచం పైన వుండాలి
మరియు కొంచం వదులుగా వుంచాలి ఎందుకంటె బాల్ ను  కావలిసిన  దిశకు మళ్ళింఛ డానికి అనువుగా వుండేందుకు
ఇప్పుడు మనం మన ఫుట్ ని ఏల వుంచాలి  అనేది  తెలుసు కోవాలి
బాల్ తో  సమానంగా మీ కుడి కాలు  వుండాలి
ఎడమ కాలు  ముందుకు చాపి .  మే యొక్క కాలి వేళ్ళు లేదా బొటన వేలు లక్ష్యం వైపు వుండాలి
ఇది బాల్ ను hit చేసే  టప్పుడు మరియు  ట్రాప్పింగ్ చేసే టప్పుడు  కూడా ఉపయోగ పడుతుంది
ఇలా బాల్ వెనుక నుండీ మే స్టిక్ యొక్క  పేస్ బాగం తో  చిత్రం లో చూపిన  విదంగా పుష్ చేయండి
The hit pass
Hockey  లో బాల్ ను   move చేయడానికి హిట్ పాస్ ఓక శక్తి వంత మయిన పద్ధతి
బాల్ ను హిట్ చేయడానికి మే యొక్క కుడి చేతి తో స్టిక్ ని పైకి లేపాలి  అప్పుడు మీ ఎడమ చేయి కింద వుంటుంది .ఎడం చేయి గ్రిప్ కాస్త  టైట్ గ పట్టు కోవాలి
మీ ఎడమ చేయు మరియు మే ఎడమ కాలు మే టార్గెట్ వైఫ్ ఉండేలా మే బాడీ ని  కదిలి న్చండి
గోల్ఫ్ లో లాగ వెనుకకు  స్వింగ్ చేసి స్టిక్ hook  బుజాల పైకి వెళ్లేలా  స్టిక్ ను మూవ్ చేయండి మీ నడుమును lock చేయండి
సాధన చేయగా చేయగా మీకు ఇది అలవడుతుంది

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *