IAAF ప్రపంచ ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది

IAAF ప్రపంచ ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది.   గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండడానికి ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని 2016 డిసెంబరులో నిర్ణయించింది .ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చింది.
వివిధ స్థాయి పోటీలలో లో వీళ్లు సాధించిన పాయింట్ల ఆధారంగా రాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది
ఈ పాయింట్లఆధారంగా ఒలంపిక్స్లో గానీ ప్రపంచ చాంపియన్షిప్లో అర్హత ను నిర్ణయిస్తారు
Ranking విధానం ప్రస్తుతం ఉన్న diamond league పద్ధతి పైన కూడా దృష్టి సారిస్తుంది .
ఈ పద్ధతి వలన ప్రస్తుతం ప్రముఖ athlets ఒకరికి ఒకరు పోటీ పడలేకపోతున్నారు దీని వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు.
పైగా ఇప్పుడున్న విధానం athlets అర్థం కాని విధంగా ఉందని ఈ కొత్త విధానం వల్ల
ఈ లోపాన్ని సవరించవచ్చు అని భావిస్తున్నారు.
2018 నాటికి ఈ రాంకింగ్ విధానం పూర్తవుతుందని తెలియజేశారు.
ఈ కొత్త రాంకింగ్ విధానం 2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో మరియు 2020 టోక్యో ఒలంపిక్స్ లో అమలు కానున్నాయి.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *