జావలిన్ గ్రిప్

జావలిన్ ఒలింపిక్ ఆటలలో అలాగే ఉన్నత పాఠశాల మరియు కళాశాల లో ప్రముఖ ట్రాక్ మరియు ఫీల్డ్ క్రీడ, జావెలిన్ కు సరయిన టెక్నిక్ , బలం ,,మరియు స్థిరత్వం అవసరం
జావలిన్ grip మూడు రకాలుగా వుంటుంది
మీ త్రో అలాగే మీ స్కిల్ ను పెంచుకోవటానికి మరియు గాయలు నిరోధించడానికి అవసర మయిన పద్ధతి ని
ఎంచుకోవాలి

మొదటి మీరు ఉత్తమ మైన పద్దతి ఏన్నుకో డానికి మంచి గ్రిప్ కోసం మూడు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి

1.comfort

2.Javelin Flight

3.Javelin Rotation

1.ఫోర్క్ లేదా v గ్రిప్

ఇది కొత్తగా నేర్చు కొనే వారికి బాగుంటుంది ఇది జావెలిన్ “ఓవర్ ది టాప్” రిలీజ్ చేయడానికి ఉపయోగ పడుతుంది

ఈ గ్రిప్ నుడి release చాలా సులభం; అయితే, రొటేషన్ తక్కువ. గ వుంటుంది

మధ్య మరియు చూపుడు వేళ్లు కొద్దిగా వంకర ఉంటాయి మీకు fork పట్టు కొద్దిగా భిన్నంగా కనిపించవచ్చు

జావలిన్ విసిరే అరచేతి అంతటా వుంటుంది

తాడు పైన చూపుడు మరియు మధ్య వేలు వుంటుంది.

పవర్ ట్రాన్స్ఫర్ తక్కువగా లేదా మద్య రకంగా వుంటుంది.

2.అమెరికన్ గ్రిప్

ఇది jav throwers సర్వసాధారణం పట్టు

అథ్లెట్ గాయం నిరోధించడానికి ఈ త్రో కు సరైన సౌలభ్యాన్ని కలిగి వుండడం అవసరం

ప్రధానంగా ఎల్బో లేదా భుజం లో గాయం ఏర్పడవచ్చు

సరిగ్గా చేయకపోతే చేతి కి / వేళ్లుకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.

ఇది బలమైన పట్టు అని చెప్పవచ్చు

release చేసే టప్పుడు rotaion అధిక మొత్తంలో చేయగల ము

క్రింద చిత్రం లోని గ్రిప్ సరియైనది

ఇందులో చూపుడు వేలు మరియు బొటన వేలు తాడు చివరన వున్నాయి

3.ఫినిష్ గ్రిప్

ఫిన్నిష్ throwers చాల సంవత్సరాల నుండి జావెలిన్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు

.ఈ నైపుణ్యం కొంచెం కష్టంగ ఉంటుంది

కానీ అమెరికన్ గ్రిప్ కంటే సురక్షితమైన ది గ పరిగణించవచ్చు,

జావెలిన్ గ్రిప్ అమెరికన్ ;గ్రిప్ లాగే వుంటుంది

కాకపోతే మధ్య వేలు తాడుకు దగ్గరగా పైన వుంటుంది

చూపుడు వేలు ఇంకా పైన వుంటుంది

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *