కబడ్డీ చరిత్ర

కబడ్డీ చాల ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆట ఇది తమిళనాడు నుండి వచ్చినది అని,4000 సంవత్సరాల క్రితం  ప్రారంభ మయినది అని నమ్మకం.
కబడ్డీ ని game of masses – గ పరిగణించే వారు ఇది చాల సులబమయిన నియమాలతో కూడుకొని ఉంటుంది.
ఈ ఆట ఎంతో ఉచ్చాహం తో కూడుకొని ప్రేక్షకుల ను ఆకట్టుకోణాలవుంటుంది.

.
ఒక రకంగా football .basketball ఆటల కన్నా కూడా చాల ఇష్టంగా చూస్తారు అని చెప్పవచ్చు.

ఈ ఆట రెస్లింగ్ మరియు రగ్బీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పంజాబ్ లో చాల ప్రఖ్యాతి గాంచిన ఆట భారతం లో అభిమన్యుడు పద్మవ్యూహంలో చంపబడిన  వ్యూహంలో  కబడ్డీ మూలాలు వున్నట్లుగా  కూడా ఒక నమ్మకం వుంది.

ఈ ఆట ఆడటానికి పెద్దగా ఖర్చు కాని .పరికరాలు,ఎక్కువగా స్థలం  గాని అవసరం లేదు.అంతే కాకుండ మహాభారతం లో అర్జునుడికి ఈ అట లో ప్రావీణ్యం ఉండేదని చెప్తారు.

బుద్ధుడు recreation కోసం కబడ్డీ  ఆడే వాడని బుద్ధ  గ్రంధాలలో చెప్పబడింది .మను శాస్త్రం ప్రకారం రాజులు తమ శక్తిని ప్రదర్శించడానికి. రాకుమారిని గెలుచుకోడానికి కబడ్డీ ఆడే వారని తెలుస్తుంది
కాల క్రమేనా దక్షిణ ఆసియాలో లో ఇది ప్రఖ్యాతి గాంచిన ఆట గ  మారిపోయింది
కేవలం కబడ్డీ లో మాత్రమే , ఆఫెన్సు వ్యక్తి గతంగా, డిఫెన్సె సామూహికంగా జరుగుతుంది.


కబడ్డీ ని  తమిళనాడు లో వివిధ పేర్ల తో పిలుస్తారు సడు గుడు, గుడు గుడు, పాలింజడుగుడు,మరియి .సడు గూడతి, కబడ్డీ అనే పదం తమిళనాడు    నుండి వచ్చి వుండవచ్చు  తమిలం లో కాయ్ అంటే (చేయి) పిడి ఆంటే (పట్టుకొనుట )అని అర్ధం. కబడ్డి ని చెడుగుడు. హుతుతూ అని .దక్షిణభారత దేశం లో పిలుస్తారు అదే విదంగా తూర్పు మరియు ఉత్తర భారత దేశం లో అడుడు  -అని మగవారి ఆటను.  .చు కిట్ కిట్-అని  ఆడవారి ఆటను పిలిచే వారు

మధ్యప్రదేశ్ లో హు తు తు అని  ఆంధ్ర తమిళనాడు .కర్ణాటక చెడుగుడుఅని కేరళ బెంగాల్ హి డు డుఉత్తర భారత దేశం లో కబడ్డీ గ   ప్రచారం లో వుంది బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక జపాన్ పాకిస్థాన్  మొదలగు  దేశాల లో కూడా ఆడుతారు
  
ఆధునిక కబడ్డీ1918 లో జాతీయ గుర్తింపు వచ్చింది దానికి మహారాష్ట్ర  ఎంతగానో కృషి చేసింది.
1918 కచిత. మైన నిబంధనలు రూపొందించారు.అయితే నియమ నిబంధనల 1923 లో  print  చేయబడ్డాయి
బెర్లిన్ లో 1936 ఒలింపిక్స్ లో  కబడ్డీ నింప్రవేశ పెట్టడం జరిగింది మరియుఇండియన్ ఒలింపిక్ గేమ్స్ లో 1938 లోంచేర్చ బడింది.
          All India kabaddi federation(AIKF)  ను  1950  ఏర్పాటు. జరిగింది1952  నుండి రూపొందించిన రూల్స్ ప్రకారం-ఆటలు ఆడటం ప్రారంభం అయ్యింది.
   1952. సంవత్సరం   నుండి ,  AIKF నియమాలు మరియు నిబంధనలు ప్రకారం జాతీయ స్థాయి ఛాంపియన్షిప్స్ నిర్వహించడం జరుగుతుంది.

        
1.మొదటి పురుషుల నేషనల్స్ మద్రాసు (ఇప్పటి చెన్నై) లో జరిగాయి  భారతదేశం యొక్క అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (AKFI) ఏర్పడిన తరువాత women`s నేషనల్స్ కూడా కలకత్తా లో జరిగాయి
1954 వ సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ మ్యాచ్ ల నియమాలు మరియు   కబడ్డీ నిబంధనలు కొన్ని సవరణ చేశారు
     
కబడ్డీ ఆట  1961    సంవత్సరం  లో      భారతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (IUSCB) పాఠ్యప్రణాళికలలో ఒక ప్రధాన క్రీడ గ చేర్చబడిం ది.

      
       1962  భారతదేశం యొక్క స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGFI)  లో, పాఠశాల ఆటలలో చేర్చనది  అప్పటి నుండి  భారతదేశం లో కబడ్డీ మరింత గుర్తింపు వచ్చింది.1971 సంవత్సరం  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) లో, రెగ్యులర్ డిప్లొమా కోర్సులు పాఠ్యాంశాలలో కబడ్డీ చేర్చారు .

    తదుపరి సంవత్సరంఅమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య 1972 లో, విదేశాలలో విస్తరించాలి అనే ఉద్దేశం తో కొత్త body ఏర్పాటు అయ్యింది.

కొత్త body ఏర్పాటు అయినతరువాత  సబ్ జూనియర్, జూనియర్       విభాగాలు  కబడ్డీ జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు చేర్చారు.భారతదేశం లో  కబడ్డీ  స్థితిని మరింత మెరుగుపర్చలని ఒక అభిప్రాయాలతో భారత జాతీయ పురుషుల కబడ్డీ జట్టు పొరుగు దేశాల సందర్శించడం ప్రారంభించింది. 

1974
లో బంగ్లాదేశ్ సాంస్కృతిక  కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు పరీక్ష మ్యాచ్ లు ఆడింది
1978 ఆసియా అమెచ్యూర్ కబడ్డీ ( AAKF) ఏర్పడటానికి భారతదేశం ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది

AAKF    మధ్యప్రదేశ్ లోని భిలాయి, వద్ద జరిగిన  నేషనల్ కబడ్డీ చాంపియన్షిప్స్ యొక్క రజతోత్సవ వేడుకలు సమయంలో స్థాపించబడింది.

1981
ఫెడరేషన్ కప్ ను ప్రారంబించారు1982  లో 9 ఆసియన్ గేమ్స్ లో  ఇండియా నిర్వహించిన ది అందులో demonstrations గేమ్ గ ఆడారు.
       
ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ను 1984 లో ముంబై లో నిర్వహించారుఇంటర్నేషనల్ invitaion టోర్నమెంట్ ను కోల్కత్తా  త్రి  సెంచరీ సెలబ్రేషన్  సందర్బంగా నిర్వహించారు

1984
నుండి సౌత్ ఆసియ  ఫెడరేషన్ గేమ్స్ నుండి నిర్విరామంగా అడబడుతుంది
ఢాకా బంగ్లాదేశ్ లలో ఆడిన తరువాత ప్రతి రెండు  సంవత్సరాల కు saf గేమ్స్ లో  ఆడ బడుతుందిరాజస్థాన్ లోని జైపూర్ లో జరిగినసెకండ్ ఆసియన్ ఛాంపియన్ కబడ్డీ నిర్వహించబడింది.
     
   1990 చైనా లో ని బీజింగ్ లో జరిగిన 11 వ ఆసియన్ గేమ్స్ కబడ్డీ అడినారు  ఇది కబడ్డీ చరిత్రలో ఒక మైలు రాయిగ చెప్పవచ్చు     ఇందులో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది.

అలాగే 1994 లో హీరోషిమా.జపాన్లో  జరిగిన .మరియు బ్యాంకాక్  థాయిలాండ్ లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో కూడ గోల్డ్ మెడల్ ఇండియా సాధించింది.

1995 లో నై క్ గోల్డ్ కప్  నిర్వహించింది ఇది మహిళలకు  సంబందించిన కప్ఆఫ్రికా దేశాల్లో కబడ్డీ వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేసింది.హామిల్టన్ లో జరిగిన మొట్ట మొదటి ప్రపంచకబడ్డీ ఛాంపియన్ షిప్ లో .ఇండియా కీలక పాత్రా పొషించింది2004 సంవత్సరం ఇండియా కబడ్డీ లో గొప్ప మైలు  రాయి దాటింది కబడ్డీ వరల్డ్ కప్ ను ముంబై లో జరిగిందిఇందులో ఇండియా ప్రపంచ కప్ ను గెలుసుకుంది.
            
   


 


Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *