కబడ్డీ

 

కబడ్డీ

కబడ్డీ భారతదేశంలో ఆవిర్భవించింది. కావున ఈ ఆట భారతీయ ఆటగా పరిగణనలోకి వచ్చింది. పూర్వం కబడ్డీ ఆటను కొండ గుహలలో, మైదానాలలో, వెన్నెల రాత్రులలో ఆడినట్లు పురాణాలలో పేర్కొనబడినది. మహాభారత కాలం నుండి కబడ్డీ ఆట ఆడబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో ముఖ్యంగా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించుటకు ఈ ఆట తోడ్పడుతున్నదని భావించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆటను మన దేశంలో నిషేధించింది. అయినప్పటికి రాత్రి సమయంలో చాటుమాటున భారతీయులు ఈ ఆటను ఎక్కువ మక్కువతో యువతరాన్ని ఉత్తేజపరచడానికి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలించడానికి ఈ ఆటను ఆడేవారు. మన దేశంలో కబడ్డీ ఆట బహుళ ప్రచారంలో ఉంది.

 

కబడ్డీ కోర్టు కొలతలు

 

1. కబడ్డీ కోర్డు సీనియర్స్, జూనియర్స              13.00 పొడవు X 10మీ.     వెడల్పు

 

2. కబడ్డీ కోర్టు మహిళలకు, జూనియర్స్‌కు        12.00 పొడవు X 8 మీ.       వెడల్పు

3. కబడ్డీ కోర్టు మహిళలకు సెంటర్ లైను నుండి   బ్యాక్లైన్కి దూరం                                       3 మీ.

సబ్ జూనియర్స్ బాలురు బాలికలు                                                                                      11మి X 8 మీ.

4. సీనియర్స్‌కి, జూనియర్స్‌కి సెంటర్లైను నుండి  బ్యాక్లైనుకి దూరం                             3.75 మీ.

5. సబ్ జూనియర్స్‌కి, మహిళలకు సెంటర్లైనునుండి ఎండ్లైనుకి మధ్య దూరం          6 మీ.

6. సీనియర్స్‌కి, జూనియర్స్‌కి, సెంటర్లైను నుండి   ఎండ్లైనుకి మధ్య దూరం          6.50మీ.

7 . బ్యాక్ లైన్‌నుండి బోనస్ లైనుకు దూరం  (స్త్రీలు, బాలురు)                                         1.75మీ.

8. లాబీ వెడల్పు                                                                                                                                             1మీ.

9ఎండ్లైను నుండి సిట్టింగ్ బాక్స్ దూరం                                                                                            2మీ.

10 సీనియర్స్ సిట్టింగ్ బాక్స్ సైజు                                                                                                8X 1 మీ.

11 మహిళలకు సబ్‌జూనియర్స్ సిట్టింగ్ బాక్స్ సైజు                                                               6X 1 మీ.

 

కబడ్డీ ఆటలోని క్రీడాకారులు

1. ప్రతి ఆటలోని క్రీడాకారుల సంఖ్య                                                                                                                12

2. ఆట సమయంలో కోర్టులో ఉండు క్రీడాకారుల సంఖ్య                                                                           7

3. సబ్‌స్టిట్యూట్ క్రీడాకారుల సంఖ్య                                                                                                                   5

కబడ్డీ మ్యాచ్ నిర్వహణ సమయం 


1. పురుషులు                                                             20 +20నిమిషాలు
 2. మహిళలకు / సబ్ జూనియర్స్               15 + 15 నిమిషాలు 
 3. మ్యాచ్ మధ్యలో విరామసమయం          5 నిమిషాలు
 

చాతుర్యములు


కబడ్డీ ఆటలో క్రీడాకారులు కింది అంశాలలో చక్కని నైపుణ్యం సాధించాలి.1) Cant, 2) Raiding, 3) Catches: Wrist Catch, Ankle Catch,
Shoulder Catch, Thigh Catch, Knee Catch, Double Knee Catch, Trunk Catch,
Crocodile Catch
4) Kicks: Side Kick, Curve Kick, Mule or Back Kick, Roll
Kick, 5) Hand Touch, 6) Toe Touch, 7) Squat Leg Trust 8) Sudden Leg ‘Trust, 9)
Play of Chain System, 10) Escaping from the chain, 11) Eye work, 12) Foot Work

కబడ్డీ స్కిల్స్ కబడ్డీ ఒక జట్టు క్రీడ. జట్టులోని క్రీడాకారులందరు పరస్పరం సమన్వయంతో ఆడాలి. రైడర్‌ను
పట్టుకోవడంలో, పాయింట్లు సంపాయించడంలో ఈ సమన్వయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కబడ్డీ

క్రీడలో సాధించవలసిన నైపుణ్యాలు రెండు రకాలు
 

 1. రక్షణ నైపుణ్యాలు, 
 

2. పోరాట నైపుణ్యాలు.

 
అఫెన్సివ్ స్కిల్స్ 
Hand Touch, Toe Touch, Stooping Hand Touch, Squat Leg Thrust, Sudden Kick. Back kick or Mule kick
డిఫెన్సివ్ స్కిల్స్

 

Ancle Catch, Ankle Catch pulling back, Thigh Catch, Thigh Catch-Pulling UP, AnkleCatch with Wrist grip, Knee Catch with Elbow grip, Waist Catch, Wrist Catch. Blocking, a CatchingThe raider with chain, maintaining the catch with chain, jumping over the anti, jumping over the chain, Plunging through the chain, Crocodile Catch, Backward roll.

 
క్రీడాకారుల సంఖ్య ఆదే పద్దతులు కబడ్డీ ఆటలో క్రీడాకారుల సంఖ్యను బట్టిఆడేపద్దతులు మారుతూ ఉంటాయి. కుడివైపు చివర,
 
లోపల; ఎడమవైపు చివర, లోపల; మధ్యలో మధ్యలో వానికి ఇరువైపుల క్రీడాకారుల స్థలం ఆటనుబట్టి మారుతురి
ఉంటుంది. కింది నమూనాలను పరిశీలించండి.
 

ఏడుమందితో ఆడు పద్ధతులు

A) 2:3:2System 2= Right corner-1, Rightin-1, 3=Rightcover-1,
Center-1, Leftcover-1 2=Leftcorner-1. Leftin-1 B) 2:2:1:2 Mobile System 2=
Right corner-1, Rightin-1, 2 = Center-1 1=Let cover-1, 2=Leftcorner-1. Leftin-1
C) 2:1:2:2 Fixed System D) 1:2:2:2System E) 2:1:2:2Two Covers System
 
 ఆరు మందితో ఆడు పద్ధతులు
 

A) 2:2:2System B)
1:3:2System C) 1:2:2:1 System D) 2:2:1:1 System

ఐదు మందితో ఆడు పద్ధతులు 

 

A) 2:1:2 System B) 2:2:1 System C)
1:3:1 System D) 1:2:2System

నలుగురితో ఆడు పద్ధతులు

A) 2:2System B) 1:2:1 System C) 2:1:1 System

ముగ్గురితో ఆడు పద్ధతులు

A) 2:1 System B) 1:1:1 System C) 2:1:1 System Physical
Education Module

 

  మ్యాచ్ నియమాలు

1. ప్రతి టీములో 12 మంది క్రీడాకారులు ఉంటారు. 7 మంది ఆటస్థలములో ఉంటారు. మిగిలిన 5 మంది ప్రత్యామ్నాయంగా ఉంటారు. పురుషులకు మొదటి భాగమునకు 20 నిమిషాల చొప్పున, 2వ భాగమునకు 20 నిమిషములు చొప్పున ఇవ్వవలెను. అదే విధంగా స్త్రీలకు/జూనియర్స్‌కు 15 నిమిషాలు చొప్పున మొదటి, రెండవ భాగాలకు ఇవ్వాలి. 5 నిమిషాలు విరామముంటుంది. విరామము తరువాత కోర్డులు మారాలి.

పైన చెప్పబడినట్లు నియమిత కాలం పూర్తి అయినప్పటికి కూడా ప్రతి అర్థభాగంలోను చివరి రైడింగ్ పూర్తి అయ్యేవరకు అనుమతించవలెను. ప్రతి టీము తను ఎదుటి టీములోని ఒకరిని అవుట్ చేసినపుడు ఒక పాయింట్ పొందుతుంది. ఏ టీము లోనా సంపాదిస్తుందో ఆ టీముకు అదనంగా ‘లోనా వలన 2 పాయింట్స్ ఇవ్వబడును. ఆట ముగింపు సమయానికి అత్యధిక పాయింట్స్ తెచ్చుకున్న టీము మాత్రమే గెలిచినట్లుగా ప్రకటించబడుతుంది.

Tie Breaking

మాన స్కోరుతో Tie ఏర్పడినప్పుడు ఈ క్రింది నిరయాలు పాటిస్తూ ఆడాలి.
ప్రతి టీముకు 5 రైడ్స్ అనుమతించాలి.
స 1 2. ఈ 5 రైడ్స్ రూలులో 5గురు క్రీడాకారులు వేరువేరుగా రైడ్స్ చేయాలి. 3 4
పై రూల్ పాటించిన అనంతరం మళ్ళీ Teఏర్పడితే Sudden deathరూల్‌ని పాటించాలి. ఏ టీము అయితే leading point సంపాదిస్తుందో ఆ జట్టు విజేత.
గోల్డెన్ రైడ్
5 రైడ్స్ ఇచినతరువాత కూడ టై ఏర్పడితే మల్లి టాస్ వేయాలి ఎ టీం అయితే టాస్ గెలుస్తుందో ఆ టీం కు రైడింగ్ అవకాశం ఇవ్వ బడుతుంది .
అప్పుడు కూడా టై ఏర్పడితే అప్పుడు ఎదుటి టీం కు గోల్డెన్ రైడ్ ఇవ్వబడుతుంది .
గోల్డెన్ రైడ్ లో ఎ టీం అయితే లీడింగ్ పాయింట్ సాదిస్తుందో ఆ టీం విజేతగా నిలుస్తుంది

రైడరు తన కూతను కొనసాగించకుండా ఏ క్రీడాకారుడైనా అతిని నోరు మూసినా, గొంతు పట్టుకొనినా అది తప్పుగా పరిగణించబడును.
బలవంతంగా పట్టుకొని గాయపరచకూడదు.
కాళ్ళతో కత్తెర వేసి రైడరును పట్టుకోకూడదు. రైడరును పంపుటకు 5 సెకండ్లు మించి ఆలస్యము చేసిన అది తప్పు. రైడింగ్ జరుగుతున్నప్పుడు విజిల్ ఊదరాదు.
కావాలని బట్టలను, జట్టును పట్లుకొనిన తప్పుగా పరిగణించాలి.

కబడ్డీ లీగ్ సిస్టం

కబడ్డీ లీగ్ సిస్టం  లో గెలిచినా టీం 2 పాయింట్స్  సాదిస్తుంది  ఓడిపోయినా  టీం 0 పాయింట్స్  సాదిస్తుంది ఒక వేల టై అయితే  చెరో  లీగ్ పాయింట్ వస్తుంది .

లీగ్  పాయింట్స్ లొ టై  అయితే  pool   విన్నెర్  ను రన్నర్ ను     “For and
Against Points”ఫార్ముల ప్రకారం
క్రింది విదంగా  నిర్ణయిస్తారు

1. ఎ టీం అయితే  25% కన్నా  తక్కువ  లీగ్పాయింట్స్ సాదిస్తుందో  అ  టీం  ను పరిగినంలోనికి   తీసుకోరు
2ఎ టీం అయితే  25% లేదా  అంతకన్నా  ఎక్కువ పాయింట్స్  సాదిస్తుందో అ ను పరిగినంలోనికి తీసుకుంటారు . ఆ తేడాను  లెక్క కడతారు

3ఎ టీం అయితే  “For and Against Points”
ఎక్కువ పాయింట్స్ సాదిస్తుందో  ఆ  టీం  విన్నెర్

4. “For and Against Points”   ప్రకారం కూడా టై  ఏర్పడితే , the total points “SCORED
FOR” only will be counted.మొత్తం సాదించిన పాయింట్స్ ను పరిగినంలోనికి తీసుకుంటారు .

5. అయిన  కూడా టై ఏర్పడితే రెండు  జట్ల మద్య .ఆడిన పలితాలను  చూడాలి

6. అయిన  కూడా టై ఏర్పడితే 25% రూల్  అప్లై  చేయకుండా ఎ టీం అయితే ఎక్కువ పాయింట్స్ సాదిస్తుందో.విన్నెర్     గ నిర్ణయించాలి

7. అయిన కూడా  టై  ఏర్పడితే  toss  వేస్తారు

note . టీం  లేట్ గ రిపోర్ట్ చేసిన .చెయక పోయిన  ఇతర  టెక్నికల్ కారణాల వలన  రెఫరీ వాక్ ఓవర్  ఇవ్వ వచ్చు

Sharing is caring!