20 వ శతాబ్దం ప్రారంభంలో ఖో ఖో ఆట యొక్క నియమాలురూపొందించి బడినాయి

ఖోఖో మొదటి మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రారంభమైంది.
ఈగేమ్ మరాఠీ మాట్లాడే ప్రజలలో చాలా ప్రాచుర్యం పొందింది
ఖో ఖో అనే భారతీయ గేమ్  ” Active చేజ్ “అనే
ప్రాథమిక సూత్రం  మీద ఇది ఆధారపడి ఉంటుంది

ఈ ఆట ఆడటానికి బలం, వేగం ,శక్తి, మరియు స్టామినా  అవసరం ఉంటుంది
20 వ శతాబ్దం ప్రారంభంలోఆట యొక్క నియమాలురూపొందించి బడినాయి.
1914 లో ఖో ఖో నియమాలు రూపొందించడానికి.
పూనా వద్ద,  జింఖానాకమిటీ   స్థాపించబడింది
పూనా లోని జింఖానా క్లబ్ ఖో ఖో అబివృద్ఫీకి ఎంతో కృషి చేసింది
1924 లో  ఖో-ఖో మొట్టమొదటి నియమాలు , జింఖానా బరోడా    నుండి ప్రచురించబడ్డాయి.
1959-60, మొదటి జాతీయ ఖో-ఖో ఛాంపియన్షిప్ విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) లో నిర్వహించబడింది.

ప్రభుత్వం ఈగేమ్ కోసం క్రింది అవార్డులు
ప్రారంభించిందని
పురుషులకు ఏకలవ్య అవార్డు,
మహిళలకు రాణి లక్ష్మీ బాయి అవార్డు,
18 వయసు గల బాలురకు వీర్ అభిమన్యు అవార్డు, మరియు
16 వయసు గల బాలికలకు జానకి అవార్డు.

 

 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *