లాంగ్ జంప్ చరిత్ర

లాంగ్ జంప్ చరిత్ర

 

లాంగ్ జంప్1896 లో మొదటి ఒలింపిక్స్లో నుండి    ఈ ఆట ఆడబడుతుంది.
పురుషుల ఈవెంట్ ల లో కొన్ని దీర్ఘకాల ప్రపంచ రికార్డులు వున్నాయి అమెరికన్స్ చేత నెలకోపిన రికార్డ్స్ చాల వున్నాయి.
.జెస్సీ ఓవెన్స్ 1935 లో 8.13m
1960 వరకు  ఆ రికార్డు ను ఎవరు అదిగమించ లేక పోయారు
బాబ్ Beamon 1968 ఒలింపిక్ క్రీడల్లో  8.90మీ  దూకి రికార్డు నెలకోలోపాడు.
పావెల్ 1991 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 8.95m రికార్డు నెలకొలిపాడు
నిలబడి లాంగ్ జంప్ కూడా ఒలింపిక్ లో1912 వరకు ఉంది
1900 నుండి 1912 వరకు
అమెరికన్ జంపర్ రేమండ్ Ewry,  1900 నుండి1908 వరకు   నాలుగు సార్లు గెలిచాడు
ఒలంపిక్ క్రీడలలో పురుషుల ఈవెంట్ లో
USAఆధిపత్యం వుంది
అమెరికన్ సూపర్ స్టార్, 1984 మరియు 1996 మధ్య నాలుగు వరుస ఒలింపిక్ బంగారు పతకాలు గెలుచుకున్నాడు

 

 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *