లాంగ్ జంప్

                                              లాంగ్ జంప్
 
 
 
సాధారణముగా లాంగ్‌జంప్‌లో పాల్గొను క్రీడాకారునికి, వేగము, పొడవు చాలా ముఖ్యము.
చాతుర్యములు (Skills): 1. Approach, 2. Take-Off, 3. Flight, 4. Landing
 
                                             నిబంధనలు :
 
1. పోటీదారుడు లేక క్రీడాకారుడు తన చేతులమీద ఏవిధమైన వస్తువులు లేదా బరువులు ఉంచుకోకూడదు,
 
2. పోటీదారుడు దూకేటప్పుడు నిర్ణయించిన గీతను అనగా టేకాఫ్ బోర్డ్‌ని దాటిన : 1 ఆజంప్ని తప్పగా                           పరిగణింపబడును. – 1
 
3. జంప్ దూకేటప్పుడు, ఒక కాలిపాదముతోనే టేకాఫ్ తీసుకొనవలయును.
4. టేకాఫ్ బోర్డు దాటి దూకిన దానిని తప్పగా పరిగణించరు.
 
5.పోటీదారుడు జంప్ చేసేటప్పుడు పిల్లి మొగ్గలు వేయరాదు.
 
 6. పోటీదారుడు జంప్ చేసినప్పుడు శరీరములోని ఏభాగాలైతే పిట్లోని స్థలమును తాకిన చోటు నుండి టేకాఫ్ బోర్డు       వరకు కొలతలు తీసుకొనబడును.
7. పోటీదారుడు జంప్ చేసిన తరువాత, పిట్ నుండి టేకాఫ్ బోర్డు వైపునకు రాకూడదు. అలా వచ్చిన ఎడల             దానిని                 తప్పగా పరిగణించి, న్యాయ నిర్ణేతలు ఆజంప్ కొలతలు తీసుకొనరు. రన్‌వే (పరుగుదారి)లో ఏ        విధమైన గుర్తులు పోటీదారుడు ఉంచరాదు.
8. అయితే పరుగుదారి ప్రక్కన రెండు గుర్తులు మాత్రమే ఉంచుకోనవచ్చును. 9. పిట్లో పోటీదారుడు గుర్తులు                         ఉంచరాదు.

                                                    Long Jump Pit

లాంగ్ జంప్

 

 
 
10. పోటీదారునికి ట్రయిల్స్‌తో కలిపి 6 అవకాశములు (Attempts) ప్రమాణికమైన ఇవ్వబడును.
11. సాధారణ పోటీలలో 3 అవకాశములు (Attempts) పోటీలో ఇవ్వబడును,
12. రికార్డులను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
13. లాంగ్‌జంప్‌లో Tie వచ్చిన యెడల తరువాత జంప్‌లను సరి చూసుకొని Tie Breakäcoaxoo.
14. పోటీదారులకు క్రమము ప్రకారము Lots ద్వారా అవకాశములు ఇవ్వబడును.
15. ఎనిమిది మంది పోటీదారులు ఉంటే మూడు టైల్స్ మరియు మూడు అడిషనల్ టైల్స్ ఇవ్వబడును.
16. ఎనిమిది మంది పోటీదారులకన్నాఎక్కువ మంది ఉంటే   Qualising Trails నిర్వహించబడును.
17. లాంగ్ జంప్‌లో పాల్గొనుటకు ప్రతి అవకాశమునకు సమయము రెండు నిమిషములు ఇవ్వబడును.

 

పిట్ కొలతలు:

1. పిట్ పొడవు – 9 మీ.

2. పిట్ వెడల్పు – 2.75 నుండి 3 మ

3. పిట్ లోతు – 0.50 మీ.

4. రన్‌వే దూరము – 40 నుండి 45 మీ.

5. రన్‌వే వెడల్పు – 1.22 మీ.

టేకాఫ్ బోరు కొలతలు:

1. టేకాఫ్ బోర్డుకి పిట్‌కి మధ్య దూరము – 1 మీ.

2 టేకాఫ్ బోర్డు నుండి పిట్ చివరి భాగము మధ్య దూరము – 10 మీ.

3. టేకాఫ్ బోర్డు ప్రక్కలైన్లను ప్ర్కాచ్ లైను యని యందురు

4. టేకాఫ్ బోర్డు వేయవలసిన రంగు – తెలుపు

5. టేకాఫ్ బోర్డు పాడవు – : ` 1.22 :).

6. టేకాఫ్ బోర్డు వెడల్పు – 20 సెం.మీ.

7. టేకాఫ్ బోర్డు మందము – 10 సెం.మీ.

8. టేకాఫ్ బోర్డు ఎత్తు – 7 సెం.మీ.

శిక్షణా పద్ధతులు:

సాధారణముగా శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థుల శరీర దారుఢ్యం, కౌశలాలు
o క్రీడా పోటీ స్థాయిలను అభివృద్ధి చేయాలంటే విద్యార్థులకు శిక్షణ అవసరము.
కావున ఉపాధ్యాయుడు ఈక్రింది తెలిపిన పద్ధతులతో శిక్షణ ఇవ్వవలెను. 1. ప్రతి రోజు తగు Warming up మరియు కసరత్తులు చేయించవలెను.

2. ప్రతి Strideకు, వేగమును, కాళ్ళు కండరములను జంప్‌నకు కావలసిన శక్తిని అభివృద్ధి పరచుకొనవలెను.

3. ప్రతిరోజు సుమారు 20 మీ. దూరమును Hoping చేస్తూ పరుగెత్తవలెను.

4. Hoping పై శిక్షణ చేయించవలెను.

జంప్ చేయకుండా గుర్తులను strides తో రన్‌వేలో సరిచూచుకొనవలెను. ప్రతిరోజు 30 మీటర్లను 8 నుండి 10 సార్లు వేగముతో పరుగెత్తవలెను. ప్రతి రోజు రెండు సార్లు 100 మీటర్ల వేగముగా పరుగెత్తవలెను.
జంప్ చేయకుండా 15 నుండి 21 stridesతో టేకాఫ్‌ని సరిచూచుకొనవలెను.
9. ప్రమాణికమైన జంపర్ సుమారు 27 డిగ్రీల నుండి 29 డిగ్రీల యాంగిల్లో టేకాఫ్ తీసుకొనేటట్లు చూడవలెను.

 

 

 

Sharing is caring!