ఇప్పటి వరకు 30న విమాన ప్రమాదాలలో వివిధ క్రీడా కారులు మరణించారు .

ఇప్పటి వరకు 30న విమాన ప్రమాదాలలో   వివిధ  క్రీడా కారులు మరణించారు .

ఎక్కువగా   ఫుట్బాల్  ఆటగాళ్లు 10 సార్లు  ఐస్ హాకీ   ఆటగాళ్లు  5 సార్లు   విమాన ప్రమాదం  బారిన పడ్డారు . 

మొట్ట మొదటగా  1948 నవంబర్  8 న జెకోస్లావియా  ఐస్ హాకీ టీం  పారిస్  లో జరిగిన  విమాన ప్రమాదంలో  6 గురు క్రీడా  కారులు   మరణించారు . 
ఎక్కువ  మంది చనిపోయింది  నవంబర్  14 -1970  లో జరిగింది , మారిషెల్  యూనివర్సిటీ  కి చెందిన అమెరికన్ ఫుట్బాల్  టీం  విమానం లో ప్రయాణిస్తుండగా   వెస్ట్  వ జీనాలో  జరిగిన  విమాన ప్రమాదంలో ,37 ఆటగాళ్లు 9 కోచ్ లు మొత్తం 46  మంది మరణించారు . 
 ఆతరువాత స్థానం లో  28 నవంబర్  2016 లో జరిగిన  విమాన  ప్రమాదం లో ఎక్కువ మంది మరణించారు . 
కొలంబియా  లో జరిగిన ఈప్రమాదం  లో 19  మంది  ఫుట్బాల్ ఆటగాళ్లు  17 క్లబ్ స్టాఫ్ మెంబెర్స్  7 డైరెక్టర్లు  4 పత్రిక విలేకర్లు  మొత్తం 43  మంది చనిపోయారు 
ఎక్కువగా  యూరప్  దేశాలలో  ప్రమాదాలు  జరిగాయి  
 ఎక్కువగా  ఈ  ప్రమాదాలు  నవంబర్  నెల  లో  జరిగాయి   నవంబర్ లో 6  ,తరువాత అక్టోబర్ ,ఫిబ్రవరి లో 4 ,డిసెంబర్  లో 3  ప్రమాదాలు  జరిగాయి . 
క్రీడా కారుల  విమానాలు  1970 లో అత్యధిక ముగా  3 విమాన ప్రమాదాలు జరిగాయి

ఫుట్బాల్ చరిత్ర పార్ట్ 1
పుట్ బాల్ చరిత్ర 2
ఫుట్బాల్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *