మేన్స్ ఫుట్బాల్ టీం కు మహిళా కోచ్ :గిన్నిస్ బుక్ రికార్డ్

మేన్స్ ఫుట్బాల్  టీం కు మహిళా  కోచ్ :గిన్నిస్ బుక్  రికార్డ్
Chan yuen ting మహిళా ఫ్యూట్బాల్ coach  హింకాంగ్ ప్రీమియర్ లీగ్ లో  ఈస్టర్ జట్టు విజయం తో తన సత్తా ప్రపంచానికి  చాటింది .దానితో గిన్నిస్ రికార్డు  సాధించింది.
27 సంవత్సరాల  chan పాఠశాల రోజుల్లో బెక్కం ఆట చూసి ఫుట్బాల్ వైపు ఆకర్షితు  రాలైంది
అంతకు ముందు 2014  లో ఫ్రెంచ్ కు చెందిన మహిళా  clerment foot  రెండవ స్థాయి జట్టు కు
ప్రధాన శిక్షకురాలిగా నియమించబడింది.
కానీ 49 రోజుల తరువాత ఆమే తనకు తగిన  గౌరవం ఇవ్వడం  లేదు అనే కారణం తో  రాజీనామా చేసింది. హాంగ్ కాంగ్  ఈస్టర్  మాజీ కోచ్ టీం ను వీడి వెళ్లడం వలన  ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్  లైసెన్స్ పొందిన  వారు ఎవరు లేకపోవడం వలన  chan కు అవకాశం వచ్చింది.
ప్రారంభంలో భయపడిన ,జట్టు యాజమాన్యం  సభ్యులు సహకరించడం వలన .ఆమే  విజయం  సాధించింది.
2000 నుండి జరుగుతున్న  పెద్ద పెద్ద ఫుట్బాల్ టౌర్న మెంట్లో  మహిళలు కోచ్ గ వున్నా జట్లు విజయం సాధిస్తున్నాయి
 ఈమె  విజయం చాలామంది ని ప్రేరేపిస్తుంది అనడం లో సందేహం లేదు,Chan విజయం ప్రస్తావిస్తూ ఫిఫా  ఎస్క్యూటివ్ కమిటీ మెంబెర్ మాట్లాడుతూ ఆమె విజయం నన్ను ఆచర్య పర్చలేదు .మహిళలకు కోచ్ గ అవకాశం ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు అని  తెలిపాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *