మొహ్మద్ సిరాజ్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్

 

మొహ్మద్ సిరాజ్  హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఒక సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడు.సిరాజ్ ఎంతో కష్ట పడి ఈ స్థాయికి ఎదిగాడు,ఇతన్ని  బౌలర్ గా తీర్చి దిద్దడంలో ,
మాజీ భారత బౌలింగ్ కోచ్,మరియు హైదరాబాద్ కోచ్  అయిన  భరత్ అరుణ్  పాత్ర చాలా ఉంది.
ఇరానీ ట్రోఫీ లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా కు సెలెక్ట్ అయ్యాడు .
ముంబయ్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో  చేతేశ్వర పుజారా కంట్లో పడ్డాడు.
దానితో ఇండియా A  జట్టు లో  స్థానం లభించింది
ఇండియా A జట్టు తరపున ఆస్ట్రేలియా తో ఆడినాడు.
అంతే కాకుండా 2017 సన్ రైసెర్స్ టీం లో రాణించాడు.
2016-2017 రంజీ సీజన్ లో 41 వికెట్స్ తీసి మూడవ వ్యక్తిగా  నిలిచాడు.
భారత ఫాస్ట్ బౌలర్  భువనేశ్వర్ కుమార్ తోకలిసి ipl లో ఆడటం .సిరాజ్  ఎంతో ఉపయోగ పడింది అని చెప్పవచ్చు.
భువనేశ్వర్ నాకు పాత బాల్ తో ఎలా బౌలింగ్ చేయాలొ టిప్స్ చెప్పాడు.అని సిరాజ్ తెలిపాడు
ఇక ముందు కూడా సిరాజ్ అద్భుతంగా రాణించాలి అని కోరుకుందాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *