నెట్‌బాల్

                                         నెట్‌బాల్
 
 
                                                          చరిత్ర:
ముఖ్యముగా నెట్‌బాల్ స్త్రీల గేమ్. ఈ ఆట 1895లో ఇంగ్లాండు దేశములో ప్రారంభమైనది వై.ఎమ్.సి.ఎ. వ్యాయమ కళాశాల మద్రాసువారు 1920లో మన దేశంలో మొట్టమొదటిగా ఈ గేమ్‌ని ప్రవేశపెట్టినారు. 1978లో నెట్‌బాల్ ఫెడరేషన్ ఇండియాలో స్థాపించబడినది. తరువాత మొదటి నేషనల్ ఛాంపియన్షిప్ 1979వ సంలో హర్యానాలో జరిగింది. తరువాత 1985లో మొదట ఏషియన్ నెట్‌బాల్ ఛాంపియన్షిప్ కౌలాలంపూర్‌లో నిర్వహించారు. 1993లో ఈ ఆటకి ఒలింపిక్ కమిటీ గుర్తింపు ఇచ్చింది. 1994వ సం||లో మొదట యూత్ ఏషియన్ ఛాంపియన్షిప్ హాంగ్ కాంగ్లో నిర్వహించబడినది. ప్రస్తుతము పురుషులు కూడా ఈ గేమ్‌ని ఆడుచున్నారు.
skills
 
: 1. Handling, 2. Passes, 3. Checking, 4. Attacking, 5. Guarding, 6. Shooting
 
                                                      కోర్టుకొలతలు:

నెట్‌బాల్

 

1. కోర్టు పొడవు                                             30.5 మీ

2. కోర్టు వెడల్పు                                         15.25 మీ.

3. లైన్ల మందము                                     5 సెం. మీ.

4. గోల్ సెమి సర్కిల్ వ్యాసార్ధము     4.9 మీ.
5. సెంట్రల్ సర్కిల్ చుట్టుకొలత    0.9 మీ.

గోల్పోసుకొలతలు:

1. పోస్టు ఎత్తు –                                     3.05 మీ.

2. రింగు చుట్టుకొలత –                   38 సెం.మీ.

బంతి కొలతలు:

1. బంతి బరువు –                              400 నుండి 450 గ్రాములు

2 బంతి చుట్టుకొలత –                     69 సెం.మీ. నుండి 71 సెం.మీ.

క్రీడాకారులు :

1. ప్రతి టీమ్‌తో క్రీడాకారుల సంఖ్య – 12 మంది

2. ఆటలోని క్రీడాకారుల సంఖ్య –      7 మంది

3. ప్రతి టీమ్‌లో సబ్స్టిట్యూట్స్ సంఖ్య – 5 మంది

మ్యాచ్ సమయము –                                  (30 – 10 – 30 RI)

1, 1st Half-interwal, 2nd Half-interval, 3rd Half-Interval, 4th Half 15 min 3 min 15 min 10 min 15 min 3 min 15 min

క్రీడాకారుల పొజిషన్స్ :

1. గోల్ షూటర్,
2 వింగ్ డిఫెన్స్,
3. గోల్ అటాకర్,
4 గోల్ డిఫెన్స్,
5. వింగ్ అటాకర్,
6 సెంటర్, T. గోల్ కీపర్.

అధికారులు : 5 మంది ఉందురు. అంపైర్స్ ఇద్దరు, స్కోరర్స్ ఇద్దరు, టైమ్ కీపర్ ఒకరు.

Position of Players in the beginning of the match:

బంతిని కలిగి ఉండే సెంటర్ క్రీడాకారుడు సెంటర్ వృత్తం మధ్యలో నిలబడి ఉండాలి. ప్రత్యర్థి సెంటర్ ఆటగాడు మూడవ సెంటర్లో నిలబడి ఉండాలి. అయితే సెంటర్ వృత్తం పరిధికి మూడు అడుగుల దూరంలో ఉండరాదు. ఆట ప్రారంభపు విజిల్ ఊదేవరకు ఆటగాళ్ళందరూ ఆట స్థలంలో మూడు గోల్ ప్రదేశపు వరుసలో స్వేచ్చగా కదులుతూ నిలబడి వుండవచ్చు. Start of Play:
సెంటర్పాస్ ద్వారా ఆట ప్రారంభించబడుతుంది. సెంటర్ క్రీడాకారులు ఆట ప్రారంభంలోను తరువాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఆటను ప్రారంభిస్తారు. సెంటర్ ఆటగాడు బంతితో సెంటర్ వృత్తంలో తన స్థానంలోను మిగతా ఆటగాళ్ళందరూ తమ స్థానాల్లోను వున్నారని నిర్ధారించుకున్న తర్వాత అంపైర్ విజిల్ వేయును,

Centre Pass : విజిల్ వేయగానే మూడు సెకండ లోపల సెంటర్ ఆటగాడు బంతిని పాస్
చేయాలి. మొదటి పాస్ని నిలబడి ఉన్న ఆటగాడు పట్టుకోవడం కానీ ముట్టుకోవడం
కానీ చెయ్యాలి, తన మొదటి అడుగులో మూడవ సెంటర్లోకి చేరుకున్న ఆటగాడు
బంతిని అందుకొని విసిరేయవచ్చు.
Penalty for C :
ఏదైనా తప్ప జరిగిన ఎడల ప్రత్యర్ధి టీమ్‌కి ఫ్రీపాస్ అవకాశం వస్తుంది. -ంతి మూడవ గోలులోకి ఎవరూ కాకకుండా వెళ్ళితే సెంటర్ లోపల పెనాల్టీ అవకాశం వస్తుంది మరియు బంతి లైనుని దాటితే ఆ స్థలంలోనూ పెనాల్టీ అవకాశం వస్తుంది.

Team & Area of Playing:

ప్రతి ఆటగానికి కేటాయించబడే ఆటస్థలం : గోల్ షూటర్ — 1 2 గోల్ అటాక్ — 1
వింగ్ అటాక్ —
సెంటర్ – వింగ్ డిఫెన్స్ – గోల్ డిఫెన్స్ — గోల్ శ్రీపర్ — 4 5
5
సైడులైనులు ఆటస్థలంలోని భాగంగా పరిగణింపబడతాయి. ఆటగాళ్ళు స్థానాలు ఈక్రింది విధముగా మార్చుకొనవచ్చును. a) విశ్రాంతి సమయంలోనూ, ‘b) గాయము, అస్వస్థత మధ్యలో మార్చుకోవచ్చు.
. Off-Side:
ఒక క్రీడాకారుడు బంతిని కలిగి ఉన్న లేదా లేకపోయినా తన ఆట స్థలంలో దిగి మరోచోట అడుగు పెడితే off-Side లో అడుగు పెట్టినట్టు, బౌండరీ లైనుని శరీరములోని ఏభాగమైనా పాకిన యెడల దానిని ఆఫ్ సైడుగా పరిగణించబడును.
Penalty:
ప్రత్యర్థి టీమ్‌కి ఫ్రీ పాస్ ఎప్పుడు ఇవ్వబడును. a) ఆఫ్ సైడ్ ప్రాంతంలో ఆక్రమణ జరిగిన స్థలం నుండి పెనాల్టీ ఇవ్వబడును. b) ఆటగాడు అనుమతింపబడిన చోట నుండి ఇవ్వబడును.
c) రెండు టీమ్‌లకి చెందిన ఆటగాళ్ళు ఒకే సమయంలో ఆఫ్ సైడ్‌కి వెళ్ళినట్లయితే ఇవ్వబడును.
Simultaneous Off-Side :
a) బంతిని ఆటగాడు తాకుతారని పక్షంలో ఎవరికీ శిక్షవధిస్తారు.

b) ఏ ఆటగాడైనా బంతిని కల్గివుండే స్థలంలోనికే దాన్ని తీసుకుని ఎగర వేయవచ్చును.
c) ఇద్దరు ఆటగాళ్ళు బంతిని తాకివుంటే వారి వారి ఆటస్థలంలో బంతిని ఎగరవేసే అవకాశం ఉంటుంది,
d) గేమ్ ఆడిపపుడు సెంటర్థర్డ్లో ఆడే ఇద్దరు ఆటగాళ్ళ మధ్య బంతని ఎగరవేసే అవకాశం ఉంటుంది.
Method of Play Playing the Ball: 1. ఒక ఆటగాదు : బంతిని ఒక చేతితో లేదా రెండు చేతులతో పట్టుకోవచ్చును. b) గోల్‌పోస్టులో నుంచి తిరిగి వచ్చే బంతిని అందుకోవచ్చును.
c) బంతిని మరో ఆటగాడికి ద్యూట్ గాని లేదా బౌన్స్ గాని చేసి ప్రత్యర్థులు తీసుకొనవచ్చును.
d) బంతిని అందుకోవడం లేదా దాని మార్గాన్ని మళ్ళించడం గాలిలోకి ఒకటి లేదా రెండు పర్యాయాలు ఎగర వేయడం చేయవచ్చును.
2. ఆటగాడికి బంతి అందినప్పుడు : a) ఇతర ఆటగానికి ఏ వర్గంలోనైనా ఏ మధ్యలోనైనా అందించవచ్చు. b) బంతిని రోలింగ్ చేయకూడదు. C) బంతిని క్రీడాకారుడు కాక ఇతర క్రీడాకారులు తిరిగి పట్టుకోవచ్చును. d) బంతిని పడవేసి మళ్ళీ ఆడ వచ్చును.
3. ఆటగాడు చేయకూడనివి : a) ఉద్దేశ్య పూర్వకంగా బంతని తన్నకూడదు. b) ప్రత్యర్ధి చేతిలో ఉన్న బంతిపై చేతులు వేయకూడదు. c) బంతిని పిడికిలితో కొట్టకూడదు.

d) ఇద్దరు ఆటగాళ్ళు ఎదురు ఎదురుగా ఎవరి స్థానాల్లో వాళ్ళు చేతులు వెనెకకు వేసి చాకచక్యంగా నిలబడి ఉండిగాని, కాళ్ళు ఏ విధంగానైనా ఉండవచ్చును. ఒక ఆటగానికి మరియొక ఆటగానికి మధ్య ఉండే సమీప పాదాల మధ్య 3 అడుగుల దూరం ఉండాలి.

 

Sharing is caring!