federation of Indian chambers of commerce and industry ( non-contact sports ) నాన్ టచింగ్ స్పోర్ట్స్. క్రికెట్ బాడ్మింటన్ లాంటి క్రీడల ను ప్రారంభించాలని అభిప్రాయపడింది .పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించి నిర్వహింహాలి , మరియు సామాజిక దూరాన్ని మరియు శానిటేషన్ సరిగా నిర్వహించాలి అని సూచించినది కరోనా వల్ల క్రీడల షెడ్యూల్ మొత్తం వాయిదా వేయాల్సి వచ్చింది ,వాటిని పునరుద్దరించే ప్రక్రియలో భాగంగా కొన్ని పరిమిత గ్రౌండ్లలో పరిమిత సంఖ్యలో సిబంద్ది తో ప్రారంభించాలి అని తెల్పింది ,
