- Commonwealth Games2022, బిర్మింగ్మ్ గేమ్స్ అని కూడా పిలుస్తారు (Birmingham ) ఇంగ్లాండ్ లో జరగనున్నాయి
- ఇంగ్లాండ్ Commonwealth Games నిర్వహించడంఇది మూడవసారి .
- Heart of the UK, Soul of the Commonwealth దీని యొక్కమోటోగ వుంది ,
మొదట కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించే. అవకాశం డర్బన్ (సౌతాఫ్రికా ) క దక్కించుకున్నప్పటికీ 2017 నుండి సౌత్ ఆఫ్రికా ఎదురుకుంటున్న ఆర్థిక ఇబ్బంది మూలంగ ఈ అవకాశాన్ని ఇంగ్లాండ్ దక్కించు కుంది.
దాదాపు 73 దేశాలు ఇందులో పాగొంటాయిఅని అంచనా, 27 జులైన ప్రారంభంఅయిఆగస్టు 7 న ముగుస్తాయి . అలెగ్జాండర్స్టేడియంలో ప్రధానంగా. నిర్వ్హయించనున్నారు ,5000 వేలమందిక్రీడాకారులుపాల్గోననున్నారు.మొత్తం 17 ఈవెంట్లలోఈపోటీలుజరుగనున్నాయి .
2022 Commonwealth Games లో కొత్తగాప్రవేశపెట్టిన గేమ్స్
2022 కమాన్ వెల్త్ గేమ్స్ లో ఈ సారి కొత్తగా మహిళా క్రికెట్ , బీచ్ వాలీబాల్ ,పారా టేబుల్ టెన్నిస్ మొదలగుక్రీడలనుపవేశపెట్టారు.
sport is excluded from the Commonwealth Games 2022 ఈసారితీసివేసినగేమ్స్
2022 Commonwealth Games ఈసారి కొత్త వివాదానికి కారణమయింది అది ఏమిటి అంటే
ఆర్చరీ, మరియు షూటింగ్
అయితే కామన్వెల్త్ గేమ్స్ నుంచి మరియు షూటింగ్ తీసివేయడం భరత్
తీవ్రంగా ఖండిస్తోంది.
భారతదేశానికి అర్చరీ మరియు షూటింగ్ లో ఎక్కువ మెడల్స్ వచ్చే అవకాశం ఉంది. భారత దేశ క్రీడా సమాఖ్య కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ కు ఇంగ్లాండ్ కు లేకకూడా రాసింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య చేయని ఇంగ్లాండ్ కే వదిలేసినట్లు తెలిపింది ఎందుకు అంటే గేమ్స్ నిర్వహించే దేశానికి ఆప్షనల్గా ఈ క్రీడలు ప్రవేశపెట అవకాశంఉంది.