ఒలింపిక్స్ లో చీటింగ్ చేసిన ఆటగాళ్లు

 

1904 ఒలింపిక్ గేమ్స్ మారథాన్ లో,American long distance runner Lorz తొమ్మిది మైళ్ళు (14.5 కిమీ) తర్వాత శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడి ఆగిపోయాఢు .అప్పుడు అతని మేనేజర్ , పదకొండు మైళ్ళు (17.7 km) అతని కి కారు లో లిఫ్ట్ ఇచ్చాడు; తరువాత కార్ లో ప్రాబ్లం రావడం వలన Lorz మల్లి పరుగు ప్రారంభించాడు ముగింపు లైన్ చేరాడు . అతన్ని రేసు విజేతగా ప్రకటించారు . చూసిన వాళ్లు అతను కార్లో వచాడు అని తెలపడం తో .నీను మోసం చేయాలనే ఉద్దేశం తో చేయలేదని జస్ట్ జోక్ కోసం చేశానని తెలిపాడు .అతన్ని లైఫ్ టైం బాన్ చేశారు విచారణ జరిపిన తరువాత మోసం చేయాలనే ఉద్దేశం లేదని నిర్థారించారు చివరకు 1905 లో బాన్ ఎత్తి వేశారు

dora ratjen < బెర్లిన్ ఒలింపిక్స్ లో మహిళల ల  హై జంప్ లో పాల్గొని 4 వ స్థానం లో నిలిచింది . కానీ ఆ తరువాత  ఆమే మహిళా కాదు పురుషుడు అని నిరూపించ బడింది .కొన్ని వార్త పత్రికల కథనం  ప్రకారం  అతని పేరు  Hermann Ratjen మరియు  Horst Ratjen.అని తెలుపబడింది 
1938 మరియు 1939 లో విచారణ జరిపించారు . యూరోపియన్  పత్రికల ప్రకారం క్రింది విదంగా వుంది

Hermann Ratjen  పుట్టినప్పుడు  పురుడు పోసినామె , అతని తండ్రి తో నీకు అబ్బాయి పుట్టాడు అని చెప్పిందట కానీ 5 నిమిషాల తరువాత  అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్పిందట.అప్పటినుడి ఆమెను  అమ్మాయి లాగ పెంచారు  మరియు  dora ratjen అని  పిలిస్తు వచ్చారు 
9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు డోరాకు  అనారోగ్యం రావడం తో   డాక్టర్  ఆమే అవయవాలను  పరిశీలించి అతను పురుషుడు అనితెలిపాడు . డోరా తండ్రి ఇప్పుడు  చేసేది ఏమి లేదని ఊరుకున్నాడు . 
1938 డోరా మాట్లాడుతూ నన్ను చిన్నప్పటి నుండి అమ్మాయి లాగ పెంచారు ,నేను చిన్నప్పటి నుండి  అమ్మాయి ల బట్టలు వేసుకుంటు  వచ్చాను నాకు 10, 11, సంవత్సరాల  వయసు వచ్చినప్పుడు  నాకు నేను అమ్మాయి ని కాదు అబ్బాయిని అని తెలిసింది . కానీ నేను నాతల్లితండ్రులను  అడగలేకపోయాను ఎందుకు నేను అబ్బాయి అయి వుండి అమ్మాయి ల బట్టలు వేసుకోవాలని. . 
తన సహచర క్రీడా కారిణి  Gretel Bergmann మాట్లాడుతూ
మాకు   dora ratjen  మీద ఎప్పుడు అనుమానం రాలేదు . కామన్ బాత్రూం లో కూడా  డోరా ఎప్పుడు న్యూడ్ గ కనబడేది కాదు అయితే కొంత మంది సిగ్గుపడుతారు కదా డోరా కూడా అలానే అనుకోని వూరుకున్నాము  అని తెలిపింది 

1939 లో  యూరోపియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్  లోDorothy Tyler-Odam 1. 66 మీ  రికార్డు  నెలకోపింది. కానీ  వెంటనే    dora ratjen   ఆ రికార్డు ను బద్దలుకొట్టింది 
 1. 67 మీ వరల్డ్ రికార్డు తో స్వర్ణం గెలిచింది . Dorothy Tyler-Odam కి అనుమానం వచ్చి ఆమే మహిళా కాదు పురుషుడు అని   the sport’s world governing body, the IAAF కు లేఖ రాసింది . 
అప్పుడు విచారణ జరిపి మహిళా ,కాదు పురుషుడు అని నిర్థారించారు 
1957 లో Dorothy Tyler-Odam  పేరుమీద  రికార్డు నమోదు చేశారు 

21 సెప్టెంబర్  1938 లో డోరా రాటిజెన్ ట్రైన్ లో  ప్రయాణిస్తుండగా  టి సి  ఒక పురుషుడు మహిళా దుస్తువులు ధరించి ట్రైన్ లో ప్రయణిస్తున్నాడు అని పోలీస్ ల కు  పిరియాదు  చేశాడు 
అప్పుడు  డోరా  ను పోలీస్ లు ప్రశ్నిచారు . నేను పురుషున్ని అని  డాక్యుమెంట్ చూపించాడు అయినా వారు నమ్మలేదు చివరికి  చేసేది లేక  తన సమస్య గురించి చెప్పాడు . ఫీజిషన్  పరిశీలించి ఇతనికి  సెక్స్ ఆర్గాన్  సమస్య ఉందని  . సంసార  జీవితం గడప  లేడని తెలిపాడు 
డోరా ను అరెస్ట్ చేసి రేమండ్ కు పంపారు 
అతని తండ్రి అతన్ని అమ్మాయై లాగే ఉండనివ్వండి అని కోరినాడు  కానీ కోర్ట్  అతని పేరు మార్చండి అని తెలిపింది రికార్డ్స్ లో మేల్ గ నమోదు చేయండి అని తెలిపింది 

చాల రోజుల తరువాత జెర్మనీ కోసం అమ్మయిలాగే  పోటీపడాలని  నాజీ సైన్యం ఒత్తిడి తెచ్చినట్టుగా  చెప్పుకోచ్చాడు  అది ఎంత వరకు నిజమో అతనికే తెలియాలి 


దయచేసి కామెంట్ రాయండి 


Madeline de Jesús అథ్లెట్ ఈమె Puerto Rico క దేశానికి చెందిన ది ఈమె 1984 లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ లో గాయపడి నడవ లేనిపరిస్థి వచ్చింది .
దానివల్ల ఆమె 4*400 మీటర్స్ లో పాల్గొనే పరిస్థి తి ,
అప్పుడు ఆమె సోదరిని Margaret ను ఎవరికీ తెలియ కుండా పంపింది వారు కవలలు కావడం వల్ల ఎవరు గుర్తు పట్టరు అనుకుంది.
మార్గరెట్ సెకండ్ లెగ్ లో పరిగెత్తిన్ది . కాని వారి కోచ్ గుర్తు పట్టి టీంని బయటికి పంపాడు .

Posted via Blogaway

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *