మొట్ట మొదటి ఒలింపిక్ విజేత

మీకు ప్రాచీన ఒలింపిక్స్లో మొదట (గెలిచి)నమోదు చేయపడిన ఒలింపిక్ ఆటగాని గురించి తెలుసా ? ఛాన మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు అతని గురించి తెలుసుకోబోతున్నాము. అతని “పేరు కొరో బస్ ఎలి” ఇతను క్రీస్తు పూర్వం 776 సంవత్సరం లో జరిగిన ఒలింపిక్స్ లో( stadion )పరుగు పందెం లో గెలిపొందాడు.
ఇంత కి ఇతని గురుంచి చెప్పాలి అంటే గ్రీక్ కు చెందిన ఇతడు ఒక వంటవాడు.
ఈ విషయాన్ని మైఖేల్ సుమోన్స్ అనే అతను ” A History of Cooks and Cooking, University of Illinois Press, 2003, p.300″
అనే పుస్తకం లోరాసాడు.
కొరో బస్ పెరు మీద ఒక organisation కూడా ఏర్పడి ఒలింపిక్స్ క్రీడా కారులను తయారు చేయడం కోసం శిక్షణ కూడా ఇస్తుంది
ఇప్పటి వరకు ఇతనే మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ విన్నర్ గ భావిస్తున్నారు.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *