గోల్డెమెడల్ పోగొట్టుకున్న హుస్సేన్ బోల్ట్

హుసైన్ బోల్ట్
  1.  బోల్ట్ ఇది క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు  2008 ఒలంపిక్స్ నుండి 2016 ఒలంపిక్స్ వరకు  9 ఒలంపిక్ మెడల్ సాధించాడు . 2008లో జరిగిన బీజింగ్  ఒలింపిక్స్లో  4 *100 మీటర్ల పరుగుపందెంలో తన సహచర సభ్యుడైన      నేస్టాకార్టర్   నిషేధితఉత్ప్రేరకాలు వాడినట్లు ఆరోపించబడినాడు. అయితే 2008లో తీసినటువంటి నమూనాలను 2016 లో మల్లి పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు నిరూపించబడి నాడు.
                రెండవసారి పరిశీలనలో methylhexaneamine వాడినట్టుగా తెలిసింది.అయితే దీనిపై నేస్టాకార్టర్ అప్పీల్ చేసుకోగా   The Court of Arbitration for Sport  తిరస్కరించింది .నేస్టాకార్టర్ తోపాటు 454 మంది నమూనాలను పరిశీలించారు.కార్టర్100 మీ లో  9.78 తో అరవ  స్పీడ్ అథ్లెట్ గ నిలిచాడు.౩౦.84 తో  రిలే లో 2012ఒలింపిక్ లోపంచరికార్డు  నెలకొలిపారు .మొత్తానికి     దీనితో  బొట్ల్ట్  రికార్డ్  దెబ్బతినడ మే కాకుండా , Trinidad మరియు టుబాగో  కు 2008 gold medal వెళ్లనుంది.జపాన్ మరియు బ్రెజిల్కు సిల్వర్, bronze మెడల్స్ వెళ్లనున్నాయి
  2. బోల్ట్  మాట్లాడుతూ  న మెడల్  వెనకకు  ఇవ్వచు  కాని నా కెరీర్  మోతంలో నీను సాదించిన దానికి  .ఎలాంటి  ఇబ్బంది లేదు అని చెప్పాడు .
  3. methylhexaneamine అనే ఈ  వుత్పెరకాన్ని  2004 లో నిషేదించారు .
  4. కార్టర్  వయసు ఇప్పుడు 32   .ఇతను 2011 ,2013 మరియు 2016 వరుస ప్రపంచ ఛాంపియన్  షిప్లో  బోల్ట్  జట్టు  లో వున్నాడు .
  5. జమైకాలో  కార్టర్   ఒక్కడే దోపిగా తేలాడు 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *