పోల్‌వాల్ట్


పోల్‌వాల్ట్ చాతుర్యములు
 
 
1)Grip 2)Carry & Approach Run 3) Ple Planting 4) HandShift 5) Swingup 6) Pull Up& Turn   
 
7) Crossing the Bar 8) Releasing 9)Landing
 
హార్టిల్స్ కొలతలు

పోల్‌వాల్ట్

1. రన్‌వే పొడవు                                 40 నుండి 45 మీ.

2. రన్‌వే వెడల్పు                              1.22 మీ.

3.పిట్ పొడవు, వెడల్పు                 5 x 5

4. టేకాఫ్ బాక్స్ పొడవు                     1 మీ.

5.క్రాస్ బార్ పొడవు                              4.50 మీ.

6.క్రాస్ బార్ బరువు                             2. 25kg

7.క్రాస్ బార్ మందం                          30m.m .

8. UpRightsఎత్తు                                 2మి నుండి 5. 50

9  UpRights మద్య దూరం              3. 66మి

. 10. పోల్ పొడవు                                  3.66 మీ.

నిబంధనలు

1పోల్ నున్నగా ఉండవలెను.

2.ఎదురు, ఇత్తడి, స్టీలు మరియు ఫైబర్‌తో తయారుచేసిన పోలును వాడవలెను

3. చేతి గ్రిప్ కొరకు పోల్ చివరన టేపును చుట్టి ఉండవలెను.

4.పోటీదారుని కోరికపై, పోల్స్‌ని 30 సెం.మీ. ముందుకి వెనక్కి జరుపుకొనవచ్చును.

5.పోటీదారుడు దూకుచున్నప్పుడు పోల్ విరిగితే తప్పుగా పరిగణించరు. మరల అవకాశం ఇవ్వబడును.

6.పోటీదారులు తమ స్వంత పోల్స్‌ని ఉపయోగించుకోవచ్చును. అయితే న్యాయనిర్ణేత ఆమోదించవలెను.

7.పోటీదారుడు దూకునప్పుడు క్రాస్బార్క్లియర్ చేయకుండా స్టాప్ బోర్డు అవతలగాని, ల్యాండింగ్ ఏరియాలోనికి           వెళ్ళకూడదు. అలా జరిగితే దానిని తప్పుగా పరిగణించబడును.

8..దూకేటప్పుడు పోటీదారులు చేతులు మార్చుకోకూడదు. 
.
9.. పోటీదారుడు దూకుట కొరకు 3 నిమిషాలకన్నా ఎక్కువ ఆలస్యం చేయకూడదు.

10. క్రాస్ బార్ ఎత్తు ప్రతిసారి 5 సెం.మీ. పెంచుతూ పోటీని నిర్వహించవలెను.

 

Sharing is caring!