సచిన్ టెండూల్కర్ మరోసారి తన సత్తా చాటాడు యూవరాజ్ సింగ్ బాల్ ను బ్యాట్‌ను అడ్డంగా ఉంచి దానిపైన బాల్ టాస్ వేస్తూ ఆడుతూ సచిన్‌కు సవ్వల్ వేసాడు దాని తో సచిన్ సవ్వల్ ను స్వీకరించి బాల్ బ్యాట్ పైన టాస్ వేస్తూ అడినాడు కానీ మాములుగా ఆడలేదు వెరైటీ గ కళ్ళకు గంతలు కట్టుకొని ఆడినాడు ఈ ట్విస్ట్ యువరాజ్ ఊహించలేదు కింద లింక్ క్లిక్ చేసి వీడియో చుడండి videohttps://youtu.be/ufOos8Y4c0I
