టీన్ షూటర్ సౌరభ్ చౌదరి బంగారు పతకాన్ని సాధించాడు.

టీన్ షూటర్ సౌరభ్ చౌదరి బంగారు పతకాన్ని సాధించాడు. మంగళవారం జరుగన 2018 ఆసియా క్రీడల్లో పురుషుల 10 పి ఎయిర్ పిస్టల్ షూటింగ్లో అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.16 ఏళ్ల సౌరభ్ చౌదరి, JSC – షూటింగ్ రేంజ్లో 240.7 స్కోర్ చేశాడు.

సౌరభ్ చౌదరి కూడా 10m ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా క్రీడల రికార్డును కూడా అధిగమించాడు.మరో అంతర్జాతీయ క్రీడాకారుడు, 29 ఏళ్ల అభిషేక్ వర్మ,219.3 స్కోర్ సాధించాడు.కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
మొత్తానికి సౌరభ్ చౌదరి ఆసియా క్రీడల చరిత్రలో బంగారు సాధించిన ఐదవ భారతీయ షూటర్గా అయ్యా డు.
ఇండోనేషియాలో 10 మిమీ ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ప్రపంచ మరియు ఒలంపిక్ చాంపియన్స్ను ఓడించాడు,
తన మొట్టమొదటి సీనియర్ పోటీలలో పాల్గొన్న ఈ యువకుడు తన వయస్సును మించి మెచ్యూరిటీ మరియు ప్రశాంతత చూపించాడు.
మీరట్లోని కరీనా విలేజ్లో ఉన్న ఒక రైతు కుమారు డైన సౌరబ్ చౌదరి ఒక నెల క్రితం జర్మనీలో జ్యూరీయర్ వరల్డ్ కప్లో బంగారు పతకాన్ని గెలుచుకొని ప్రపంచ రికార్డును అధిగమించినందున అతని పై అంచనాలు ఎక్కువ అయినాయి కేవలం మూడు సంవత్సరాల క్రీడను ఎంచుకున్నాడు అయిన తను
“ఏ ఒత్తిడిని అనుభవించలేదు,” అని చౌదరి చెప్పాడు.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *