శ్రీలంక సిరీస్కు భారత మహిళా క్రికెట్ జట్టు

సెప్టెంబరు 11 నుంచి శ్రీలంకలో జరిగే 3 వన్డే మ్యాచ్లకు5 t20 మ్యాచులకు భారత మహిళా క్రికెట్ జట్టు ను ప్రకటించారు. వన్డే జట్టుకు మిథాలీ రాజ్ t20 హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఉంటారు జులాన్ గోస్వామి కేవలం వన్డేలు మాత్రమే ఆడనుంది. మహిళా క్రికెట్ జట్టు కోచ్గా రమేష్ పవర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి సిరీస్

కెప్టెన్), స్మృతి మందన్నా, పూనమ్ రౌత్, దీప్తీ శర్మ, డీ హేమ్‌లత, జెమియా రోడ్రిగ్యూస్, వేదా కృష్ణమూర్తి, తనియా భాటియా(కీపర్), ఎక్తా బిస్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మన్సీ జోషీ, శిఖా పాండే.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *