వ్యాయామ విద్యలో ఉన్నతమైన వారసత్వం

వ్యాయామ విద్యలో ఉన్నతమైన వారసత్వం

వ్యాయామ  విద్యలో ఉన్నతమైన  వారసత్వం 

 

 

 

 

ఈరోజులలో పోలిన వ్యాయామ విద్యను .గ్రీకులు  మొదటగా  ప్రారంభించారు  అని చెప్పవచ్చు
అప్పుడు వారు బహుమతి  కోసం పోటి పడేవానిని  అథ్లెట్ అని  పిలిచే వారు . గ్రీకులలో  ఉన్నత  వర్గాలకు  చెందిన  యుక్త వయసు పిల్లలు ,మిలిటరీ  లో లేదా  జిమ్నాసియం లో గాని
శిక్షణ  పొందే వారు .
రన్నింగ్ ,జంపింగ్ ,త్రౌస్  స్విమ్మింగ్ , రెస్లింగ్   లో శిక్షణ తీసుకొనే వారు
1700 -1800 లలో  యూరోప్ లో జిమ్నాస్టిక్స్   ప్రారంభ మయ్యాయి ,
ఇక్కడ పాఠశాలలో  చదువుకొనే  విద్యార్థులు  మరియు ఫ్యాక్టరీ ల లో పని చేసే  కార్మికులు  వేరు వేరు  గ  తమ ఆటలను ఆడే వారు .
ఇంగ్లాండ్  నుండి అమెరికా  వలస వెళ్లిన వారు  తమ  ఆటను  అక్కడ  ఆడి నారు  .వీరి  ఆట  అక్కడ అందరిని ఆకర్షించింది .
 యూరోప్ లో పాఠశాల కార్యక్రమాలలో  పరిశుభ్రత  ,ఆరోగ్య  పరిరక్షణ పైన  ఎక్కువ ద్రుష్టి  పెట్టారు .
అందులో ఎక్సరసైజ్  వల్ల  కలిగే  ఉపయోగల   వల్ల  దాని లో  వాటిని  అమలు చేశారు
వీరు తర చుగా  ఈ  కార్యక్రమాలను ”  ఫిసికల్ కల్చర్   అని  ఫిసికల్ ట్రైనింగ్  ,అని  పిలిచేవారు
ఈ  పదం 1800 సంవత్సరం లో బలంగా  వినిపించింది . .
 తరువాత కాలం  లో జిమన్స్టిక్స్ ,strength  డెవలప్మెంట్ ,స్పోర్ట్స్  మరియు హైజిని  ల కు  ఫిసికల్ ఎడ్యుకేషన్  అనే పదం వాడినారు
 .
అయితే  తరువాత  ఈ ఫిసికల్ ఎడ్యుకేషన్  అనే పదం వాడకం లో  తరుచు  కన్ఫ్యూషన్  కు గురిఅయ్యారు .
అథ్లెటిక్స్  అనే పదం  ట్రాక్ అండ్  ఫీల్డ్  అంశాలకు  పరియాయ  పదంగా వాడుతూ
అమెరికా లో చాతుర్యం  కల వ్యక్తులకు  స్పోర్ట్స్  నిర్వహించేవారు
 కాలేజీ  ల లో       మొత్తం  అథ్లెటిక్స్  ను     ఫిసికల్ ఎడ్యుకేషన్  కార్యక్రమం  కింద
నిర్వహించేవారు .
ఈ రెండు ఒకటే అనే భావన కొనసాగింది . తరువాత  కొంత  మంది  ఈరెండు  కార్యక్రమాలను  విభజించారు

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *