Asian games 2018రెండవ రోజు

ఆసియన్ క్రీడలలోభారతదేశం మూడు పతకాలు సాధించి రెండవ రోజు మంచిగానే ముగించింది . మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో వినేష్ ఫొగట్బంగారు పతకాన్ని గెలుచుకుంది, అలాగే పురుషుల ట్రాప్ షూటింగ్లో లక్కీ షెరాన్ వెండి పతకాన్ని సాధించాడు. 10m ఎయిర్ …

Read More

ఆసియన్ గేమ్స్ 2018 ప్రత్యేకతలు

1962 తరువాత ఆసియన్ గేమ్స్ నిర్వహించడం ఇండోనేషియా కు ఇది రెండవ సారి నిజానికి ఈ గేమ్స్ ను వియత్నాం నిర్వహించాలి .కాని ఆదేశం తప్పుకోవడం వలన ఈ అవకాశం ఇండోనేషియా కు దక్కింది .జకార్తా మరియు పలెంబంగ్ లో ఈ …

Read More

ఆసియన్ గేమ్స్ 2018 లో వీడియో గేమ్స్ పోటీలు కూడా వున్నాయి

ఆసియన్ గేమ్స్ లో వీడియో గేమ్స్ పోటీలు ఏమిటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే, కాకపోతే ఈ గేమ్స్ ను esports అని పిలుస్తారు. esports అంటే ఎలక్ట్రానిక్స్పోర్ట్స్ అని అర్దం. ఆసియన్ గేమ్స్2 0 1 8 లో …

Read More
ఆసియన్ గేమ్స్

ఆసియన్ గేమ్స్

ఆసియన్ క్రీడలు ను అసియాడ్ అని పిలుస్తారు ఆసియన్ గేమ్స్ ను” అసియాడ్ “అని కూడా పిలుస్తారు, దీనిని 4 సంవచ్చారాలకు ఒక్కసారి నిర్వహిస్తారు. మొదట ఈ క్రీడలను “ది ఆసియన్ గేమ్స్ ఫెడరేషన్” నిర్వ హించింది ,అయితే దీనిపైన 1982 …

Read More